అరిసెపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అరిసెపల్లి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం

అరిసెపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,570
 - పురుషులు 1,316
 - స్త్రీలు 1,254
 - గృహాల సంఖ్య 732
పిన్ కోడ్ 521149
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో హౌసింగ్ బోర్డ్ కాలని, శ్రీనివాస నగర్ కాలని, రామరాజుపాలెం, ఆకులమన్నాడు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 69 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. హర్ష జూనియర్ కాలేజి.
  2. ప్రభుత్వ పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

రక్షిత మంచినీటి పథకం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. చిట్టిపాలెం, హుస్సేన్ పాలెం గ్రామాలు, అరిసేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాలు.
  2. 2013 జూలైలో అరిసేపల్లి గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పులి బసవయ్య ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ దేవీ నాంచారమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, ఫాల్గుణ పౌర్ణమికి అమ్మవారి వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించెదరు. 2015, మార్చ్-5వ తేదీ గురువారంతో అమ్మవారి ఆలయ 98వ వార్షిక ఉత్సవాలు ముగిసినవి. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,570 - పురుషుల సంఖ్య 1,316 - స్త్రీల సంఖ్య 1,254 - గృహాల సంఖ్య 732;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2637.[2] ఇందులో పురుషుల సంఖ్య 1329, స్త్రీల సంఖ్య 1308, గ్రామంలో నివాసగృహాలు 736 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1049 హెక్టారులు. జనాభా (2011) - మొత్తం 2,570 - పురుషుల సంఖ్య 1,316 - స్త్రీల సంఖ్య 1,254 - గృహాల సంఖ్య 732

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Arisepalli". Retrieved 28 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2015, మార్చ్-6; 5వపేజీ.