నేలకుర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేలకుర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి చిలంకుర్తి లక్ష్మీనంచారమ్మ
జనాభా (2011)
 - మొత్తం 3,016
 - పురుషులు 1,535
 - స్త్రీలు 1,481
 - గృహాల సంఖ్య 874
పిన్ కోడ్ 521102
ఎస్.టి.డి కోడ్

నేలకుర్రు, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

ఘంటసాల, మోపిదేవి, కోడూరు, గూడూరు

రవాణా సౌకర్యాలు:[మార్చు]

కొత్తమాఅజేరు, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 88 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

శాయినాద్ పబ్లిక్ స్కూల్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నేలకుర్రు

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి చిలంకుర్తి లక్ష్మీనాంచారమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ బొమ్మసాని గోపాలరావు, గత సంవత్సరం రాష్ట్రస్థాయి ఉత్తమ రైతుగా ఎంపికైనారు. వీరు వరిపంటలో మేలైన యజమాన్య పద్ధతులు పాటించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించినందుకు వీరిని ఈ పురస్కారానికి ఎంపికచేసారు. వీరిని 2016, జనవరి-13న, మచిలీపట్టణంలో, రాష్ట్రమంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, సంక్రాంతి సంబరాల సందర్భంగా సన్మానించారు. గత సంవత్సరం తిరుపతిలో జరుగవలసిన పురస్కారప్రదాన కార్యక్రమం, అ సమయంలో, ఎన్నికల నియమావళి అందుబాటులో ఉన్నందువలన, నిర్వహించలేదు. అందువలన, వీరికి ఈ పురస్కారం ఇప్పుడు అందజేసినారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,016 - పురుషుల సంఖ్య 1,535 - స్త్రీల సంఖ్య 1,481 - గృహాల సంఖ్య 874

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3323.[2] ఇందులో పురుషుల సంఖ్య 1663, స్త్రీల సంఖ్య 1660, గ్రామంలో నివాస గృహాలు 864 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Nelakurru". Retrieved 28 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2013, ఆగస్టు-8; 5వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2016, జనవరి-14; 11వపేజీ.