బుద్దలపాలెం
బుద్దాలపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | మచిలీపట్నం |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,316 |
- పురుషుల సంఖ్య | 673 |
- స్త్రీల సంఖ్య | 643 |
- గృహాల సంఖ్య | 355 |
పిన్ కోడ్ | 521369 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
బుద్దాలపాలెం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం.
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు,
సమీప మండలాలు[మార్చు]
గూడూరు, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, గుడ్లవల్లేరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 72 కి.మీ బుద్దాలపాలెం నుండి మచిలీపట్నం 10 కి.మీ రోడ్డురవాణా సౌకర్యం ఉంది. బుద్దాలపాలెం నుండి పెడన 4 కి.మీ రోడ్డురవాణా సౌకర్యం ఉంది.
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల. (1 నుండి 10)
గ్రామ పంచాయతీ[మార్చు]
2013-జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి వర్రే మణి, సర్పంచిగా ఎన్నికైనారు. [1] 2017 లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ బొర్రా సింహబాలుడు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామ దేవాలయాలు[మార్చు]
1. ఆంజనేయ స్వామి దేవాలయం - దీనిని కాపు కులస్థులు1984 లో నిర్మించారు.
2. సీతారామలయము - దీనిని కాపు కులస్థులు----లో నిర్మించారు.
3. నాగేంద్రస్వామి ఆలయం - కొక్కు ఆసుపత్రి రావు కుమారులు నిర్మించారు.
4. వాకలమ్మ గుడి - దీనిని కాపు కులస్థులు----లో నిర్మించారు.
5.రామలయము -దీనిని గౌడ కులస్థులు----లో నిర్మించారు.
6.రామలయము -దీనిని మాల కులస్థులు----లో నిర్మించారు.
గ్రామంలో నివాస కులములు[మార్చు]
1. కాపులు
2. గొల్లలు
3. గౌడ
4. చాకలి
5. మాల
6. మాదిగ
7. యానాది
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1364.[2] ఇందులో పురుషుల సంఖ్య 676, స్త్రీల సంఖ్య 688, గ్రామంలో నివాస గృహాలు 348 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 427 హెక్టారులు.
Perimeter - 9.21 km, Area in Square kilometers: 4.2 Square Kilometers, ఏరియా మొత్తం ఎకరాలలో: 1049.91, సర్వే నెంబర్ from 1 to 199.
- జనాభా (2011) - మొత్తం 1,316 - పురుషుల సంఖ్య 673 - స్త్రీల సంఖ్య 643 - గృహాల సంఖ్య 355
సమీప గ్రామాలు[మార్చు]
ఈ గ్రామానికి సమీపంలో బొర్రపోతులపాలెం, పెడన, బల్లిపర్రు, గోకవరం, కాకర్లమూడి, కొత్తపూడి, పొట్లపాలెం, పోతేపల్లి గ్రామాలు ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Buddalapalem". Retrieved 28 June 2016. External link in
|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.
[2] ఈనాడు కృష్ణా; 2015, మార్చి-14 ; 4వపేజీ.