కాకర్లమూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకర్లమూడి
—  రెవిన్యూ గ్రామం  —
కాకర్లమూడి is located in Andhra Pradesh
కాకర్లమూడి
కాకర్లమూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°16′48″N 81°11′29″E / 16.280069°N 81.191479°E / 16.280069; 81.191479
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,071
 - పురుషులు 1,036
 - స్త్రీలు 1,035
 - గృహాల సంఖ్య 580
పిన్ కోడ్ 521369
ఎస్.టి.డి కోడ్ 08672

కాకర్లమూడి, కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521369., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి

రవాణా సౌకర్యాలు:[మార్చు]

పెడన, మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 73 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ఉన్నత పాఠశాల, కాకర్లమూడి

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి పథకం:- ఈ గ్రామంలో మూడున్నర లక్షల రూపాయల దాతల విరాళలతో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని, 2016,జనవరి-31న ప్రారంభించారు. ఇటీవల మృతిచెందిన గ్రామ మాజీ సర్పంచ్ కీ.శే.జన్యావుల గోపాలరావు స్మారకార్ధం, విదేశాలలో ఇంజనీర్లుగా స్థిరపడిన ఆయన మనుమలు లక్ష్మణసందీప్, మనీశ్ లు ఆర్థిక సహాయం అందించగా, రవి.బి.రెడ్డి ఫౌండేషన్ సహకారంతో ఈ పథకాన్ని ఏర్పాటుచేసారు. ఇందులో పంచాయతీతోపాటు, గ్రామస్థులు గూడా కొంత ఆర్థిక సహకారం అందించారు. హైదరాబాదుకు చెందిన కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (C.P.W) అను సంస్థకు ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పినారు. ఈ కేంద్రం ద్వారా గ్రామంలోని 250 కుటుంబాలకు, 20 లీటర్ల శుద్ధిచేసిన త్రాగునీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [3]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వనవలమ్మ తల్లి ఆలయం:- కాకర్లమూడి గ్రామదేవత "వనవలమ్మ" ఉత్సవాలు 2013వ సం. అక్టోబరు నెలలో 24,25 లలో జరిగినవి. [2]

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,071 - పురుషుల సంఖ్య 1,036 - స్త్రీల సంఖ్య 1,035 - గృహాల సంఖ్య 580

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2096.[2] ఇందులో పురుషుల సంఖ్య 1061, స్త్రీల సంఖ్య 1035, గ్రామంలో నివాసగృహాలు 528 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Kakarlamudi". Retrieved 2 July 2016. External link in |title= (help)[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013,అక్టోబరు-26; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2016,ఫిబ్రవరి-1; 5వపేజీ.


గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన గ్రామం కోసం కాకర్లమూడి(వేమూరు మండలం) చూడండి.