గురివిందగుంట
గురివిందగుంట | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | పెడన |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 293 |
- పురుషులు | 153 |
- స్త్రీలు | 140 |
- గృహాల సంఖ్య | 93 |
పిన్ కోడ్ | 521263. |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
గురివిందగుంట, కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 263., ఎస్.టి.డి.కోడ్ = 08674.
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె
సమీప మండలాలు[మార్చు]
మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గురివిందగుంట
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
పెడన, మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ గంగారాజరాజేశ్వరి బాలత్రిపురసౌందరీ సమేత శ్రీ గోకర్ణేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి శాంతికళ్యాణ మహోత్సవాన్ని, 2015, ఆగష్టు-16వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయాన్నే ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన తదితర పూజాధికాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం, భక్తుల కోలాట భజనలు కన్నులపండువగా సాగినవి. [2]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 293 - పురుషుల సంఖ్య 153 - స్త్రీల సంఖ్య 140 - గృహాల సంఖ్య 93
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 444.[2] ఇందులో పురుషుల సంఖ్య 238, స్త్రీల సంఖ్య 206, గ్రామంలో నివాసగృహాలు 107 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Gurivindagunta". Archived from the original on 16 జూలై 2017. Retrieved 2 July 2016. Check date values in:
|archive-date=
(help); External link in|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.
[2] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-16; 23వపేజీ.