నందిగం(పెడన మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందిగం(పెడన మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,610
 - పురుషులు 1,321
 - స్త్రీలు 1,289
 - గృహాల సంఖ్య 828
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672

నందిగం కృష్ణా జిల్లా పెడన మండలం నకు చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 366.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, గుడ్లవల్లేరు, గూడూరు, ముదినేపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జి.వి.ఆర్.జూనియర్ కాలేజి, జి.వి.ఆర్ హైస్కూల్, నందిగం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, గుడ్లవల్లేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 67 కి.మీ

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,610 - పురుషుల సంఖ్య 1,321 - స్త్రీల సంఖ్య 1,289 - గృహాల సంఖ్య 828

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Nandigama". Retrieved 3 July 2016. External link in |title= (help)