కంగంచెర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంగంచెర్ల
—  రెవిన్యూ గ్రామం  —
కంగంచెర్ల is located in Andhra Pradesh
కంగంచెర్ల
కంగంచెర్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°19′49″N 81°06′34″E / 16.330230°N 81.109382°E / 16.330230; 81.109382
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 381
 - పురుషులు 185
 - స్త్రీలు 196
 - గృహాల సంఖ్య 114
పిన్ కోడ్ 521331.
ఎస్.టి.డి కోడ్ 08674.

కంగంచెర్ల (KongaMcherla), కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521331., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

పెడన ,గూడూరు, ముదినెపల్లి, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, గుడ్లవల్లేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 63 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎన్.రామబ్రహ్మం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారానికి ఎంపికైనారు. 2009 నుండి ఈ పాఠశాలలో పనిచేయుచున్న వీరు పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషిచేయడంతో వీరికి ఈ పురస్కారం లభించినది. [2]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక రక్షిత మంచినీటి చెరువు ఉన్నది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 381 - పురుషుల సంఖ్య 185 - స్త్రీల సంఖ్య 196 - గృహాల సంఖ్య 114

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 470.[2] ఇందులో పురుషుల సంఖ్య 233, స్త్రీల సంఖ్య 237, గ్రామంలో నివాసగృహాలు 128 ఉన్నాయి. road is newly

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Kongamcherla". Retrieved 2 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.

[2] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-4; 3వపేజీ.