నందమూరు (పెడన మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందమూరు (పెడన మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,982
 - పురుషులు 1,531
 - స్త్రీలు 1,451
 - గృహాల సంఖ్య 875
పిన్ కోడ్ 521369
ఎస్.టి.డి కోడ్ 08672

నందమూరు, కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం. పిన్. కోడ్ నం. 521 369., ఎస్టీడీ కోడ్ = 08672.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, ఘంటసాల, చల్లపల్లి, పెడన

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

వాసవీ ఇంజనీరింగ్ కళాశాల. మండల పరిషత్ ఉన్నత పాఠశాల. చిన్నారి పబ్లిక్ స్కూల్.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొత్తమాజేరు, మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 67 కి.మీ

గ్రామ విశేషాలు[మార్చు]

శ్రీకాంత్ ఈ గ్రామంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరరుగా పనిచేయుచున్నారు. వీరు 1-10-2013 నుండి 5-10-2013 వరకూ ఫ్రాన్స్ లోని ఖానా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక వర్క్ షాపులో పాల్గొని, పత్ర సమర్పణచేసి, పలువురి ప్రశంసలు పొందటంతోపాటు, ఒక పతకం మరియూ ప్రశంసా పత్రం సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలనుండి ప్రతినిధులు పాల్గొని పత్రసమర్పణ చేయగా భారతదేశం నుండి వీరొక్కరే ఈ కార్యక్రమాంలో పాల్గొన్నారు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,982 - పురుషుల సంఖ్య 1,531 - స్త్రీల సంఖ్య 1,451 - గృహాల సంఖ్య 875
జనాభా (2001) -మొత్తం 3329 -పురుషులు 1628 -స్త్రీలు 1701 -గృహాలు 820 -హెక్టార్లు 645

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా 13 అక్టోబరు 2013.


  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Nandamuru". Archived from the original on 26 జూన్ 2016. Retrieved 3 July 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)