నడుపూరు(పెడన మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నడుపూరు(పెడన మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,366
 - పురుషులు 699
 - స్త్రీలు 667
 - గృహాల సంఖ్య 389
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672

నడుపూరు కృష్ణా జిల్లా పెడన మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 366.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, ముదినేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గుడ్లవల్లేరు, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 65 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

ఈ గ్రామం పెడన నుండి 3.5 కి.మి, మఛిలిపట్నం నండి 12 కి.మి దూరంలో వుంటంది. వ్యవసాయ అధారిత గ్రామం 99.9% ప్రజలు వ్యవసాయం మీద ఆదారపడి జీవిస్తున్నారు.కొంతమంది వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం కూడా ఛెస్తారు.ఈక్కడ వున్న వ్యవసాయ భూములు వరి పండింఛడానికి మాత్రమే అనువుగా వుంటాయి.మొదటి పంటగ వరి మాత్రమే ఇక్కడ పండిస్తారు రెండవ పంటగ వరి లేక అపరాలు (మినుములు, పెసలు, ఆవలు.)పండిస్తారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,366 - పురుషుల సంఖ్య 699 - స్త్రీల సంఖ్య 667 - గృహాల సంఖ్య 389
జనాభా (2001) -మొత్తం 1435 -పురుషులు 725 -స్త్రీలు 710 -గృహాలు 375 -హెక్టార్లు 462

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Nadupuru". Retrieved 3 July 2016. External link in |title= (help)