జింజేరు
Jump to navigation
Jump to search
జింజేరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | పెడన |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
జింజేరు, కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామంలో మొత్తం పదిహేను వందల ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ అధికులు వ్యవసాయం చేస్తారు. ఈ గ్రామంలో పది మందికి పైగా పాఠశాల ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడ రెండు దేవాలయాలు, రెండు చర్చిలు ఉన్నాయి. ఒక రామాలయము, నాగేంద్రస్వామి మందిరము ఇక్కడ ప్రసిద్ధి. ఇప్పుడు తాతా ఉమామహేశ్వరరావు గ్రామ సర్పంచిగా ఉన్నాడు. ఈ గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది.