మాదక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాదక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,417
 - పురుషులు 690
 - స్త్రీలు 727
 - గృహాల సంఖ్య 413
పిన్ కోడ్ 521369
ఎస్.టి.డి కోడ్ 08672

మాదక (మడక) , కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, ముదినేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, శింగరాయకొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మాదక

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ భోగలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

సుమారు 200 సంవత్సరాల చరిత్రగలది. ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో, ఈ ఆలయాన్ని 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 2015లో పునర్నిర్మాణం ప్రారంభించి నవంబరు-2016లో పూర్తి చేసారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016, నవంబరు-13వతేదీ ఆదివారం ఉదయం 10-07 గంటలకు వైభవంగా నిర్వహించెదరు. అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. [2]&[3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,417 - పురుషుల సంఖ్య 690 - స్త్రీల సంఖ్య 727 - గృహాల సంఖ్య 413

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1483.[2] ఇందులో పురుషుల సంఖ్య 735, స్త్రీల సంఖ్య 748, గ్రామంలో నివాస గృహాలు 391 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Madaka". Retrieved 2 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2015, నవంబరు-23; 4వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2016, నవంబరు-13; 4వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=మాదక&oldid=2863993" నుండి వెలికితీశారు