పల్లెతుమ్మలపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్లెతుమ్మలపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ వడుగు వీర్లంకయ్య
జనాభా (2011)
 - మొత్తం 2,567
 - పురుషుల సంఖ్య 1,307
 - స్త్రీల సంఖ్య 1,260
 - గృహాల సంఖ్య 754
పిన్ కోడ్ 521001
ఎస్.టి.డి కోడ్ 08672

పల్లెతుమ్మలపాలెం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామము. (పి.టి.పాలెం.)

  • ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీ వడుగు వీర్లంకయ్య సర్పంచిగా ఎన్నికైనారు. [2]
  • ఈ గ్రామములో ఎంతోమంది మగవారు మద్యం వ్యసనానికి బానిసలై అనారోగ్యం పాలవగా, ఆవేదన చెందిన మహిళలంతా మద్యం మహమ్మారిపై మూక ఉమ్మడిగా ఉద్యమించారు. మద్యం గొలుసు దుకాణాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. గ్రామ సర్పంచ్ వారికి అండగా నిలిచి గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం చేశారు. దీని ప్రకారం, గ్రామంలో మద్యం అమ్మితే రు. 10 వేల జరిమానా, పట్టిచ్చినవారికి 3 వేల రూపాయల నజరానా ప్రకటించారు. గ్రామంలో మద్యం పాటలను గూడా నిర్వహించకుండా చేశారు. [3]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

కోడూరు, పెడన, గూడూరు, చల్లపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

భాష్యం హైస్కూల్, గాయత్రి హైస్కూల్, మచిలీపట్టణం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొత్తమాజేరు, మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 79 కి.మీ

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,567 - పురుషుల సంఖ్య 1,307 - స్త్రీల సంఖ్య 1,260 - గృహాల సంఖ్య 754

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2401.[2] ఇందులో పురుషుల సంఖ్య 1241, స్త్రీల సంఖ్య 1160, గ్రామంలో నివాస గృహాలు 570 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Pallitummalapalem". Retrieved 28 June 2016.  External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[2] ఈనాడు 8 ఆగస్టు 2013, 5వ పేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,ఫిబ్రవరి-6; 5వ పేజీ.