పెదపట్నం (మచిలీపట్నం)
పెదపట్నం (మచిలీపట్నం) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మచిలీపట్నం |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,997 |
- పురుషులు | 1,026 |
- స్త్రీలు | 971 |
- గృహాల సంఖ్య | 584 |
పిన్ కోడ్ | 521002 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
పెదపట్నం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 002., ఎస్.టి.డి.కోడ్ = 8672.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భొగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
పెడన, మచిలీపట్నం, గుడివాడ, మొగల్తూర్
సమీప మండలాలు[మార్చు]
కృత్తివెన్ను, పెడన, మచిలీపట్నం, కలిదిండి
గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]
పెడన, సింగరాయపాలెం, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 82 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
హర్ష జూనియర్ కాలేజి, అరిశేపల్లి, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, పెదపట్నం
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ భ్రమరాoబామల్లేశ్వరస్వామివారి ఆలయo[మార్చు]
పెదపట్నం సముద్రపు ఒడ్డున, ఈ ఆలయ నిర్మాణం జరుగుచున్నది. తమిళనాడులోని రామేశ్వరం తరహాలో, పెదపట్నంలో బీచ్ ఒడ్డున నిర్మాణంలో ఉన్న ఈ ఆలయం దర్శించుకున్న వారికి, ముక్కోటి తీర్ధాలలో స్నానం చేసిన ఫలం కలగాలన్న సంకల్పంతో దీనికి "త్రికోటి ఫల తీర్థం" అని నామకరణం చేశారు. గత ఏడాది మార్చిలో శంకుస్థాపన చేశారు. 29-11-2013న ఇక్కడ సహస్ర లింగాల, మహాలింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ ఆలయం ఎదురుగా ఇప్పటికే శివలింగాన్ని ఏర్పాటుచేశారు. 29 నవంబరు 2013 నాడు, ఇక్కడ దేశంలో నలుమూలలలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను ఇక్కడ ఆవిష్కరించారు. అద్భుత మహిమలున్న జ్యోతిర్లింగాలను, వాటి మధ్య సహస్ర లింగాల మహాలింగాన్నీ, ఒకేసారి భక్తులు దర్శించేవిధంగా ఏర్పాటు చేస్తున్నారు. హిమాలయస్వామి శ్రీశ్రీశ్రీ హరిభ్రమేంద్ర సారథ్యంలో ఆరోజు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. [2]
పెదపట్నం బీచ్ అంచున పునర్నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిషా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-23నుండి 25వరకు వైభవంగా నిర్వహించారు. 25వ తెదీ మాఘ బహుళతదియ, గురువారంనాడు, శివలింగప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారి శాంతికళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపట్నం బీచ్ ప్రాంతం భక్తులతో కళకళలాడినది. భక్తులు సముద్రస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఈ ఆలయానికి శాశ్వతనిధి కోసం విరాళాలు వెల్లువెత్తినవి. [3]&[4]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 1,997 - పురుషుల సంఖ్య 1,026 - స్త్రీల సంఖ్య 971 - గృహాల సంఖ్య 584
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2489.[2] ఇందులో పురుషుల సంఖ్య 1279, స్త్రీల సంఖ్య 1210, గ్రామంలో నివాస గృహాలు 609 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Pedapatnam". Retrieved 28 June 2016. External link in
|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా; 2013,నవంబరు-30; 8వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2016,ఫిబ్రవరి-22; 8వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2016,ఫిబ్రవరి-26; 5వపేజీ.