ఊరు మనదిరా
స్వరూపం
| ఊరు మనదిరా (2002 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | ఆర్.నారాయణమూర్తి |
| నిర్మాణం | ఆర్.నారాయణమూర్తి |
| తారాగణం | ఆర్.నారాయణమూర్తి |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వరంగల్ శ్రీనివాస్, వరంగల్ శంకర్, నాగూర్ బాబు, రమణ సీలం, స్వర్ణలత |
| గీతరచన | అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ |
| భాష | తెలుగు |
ఊరు మనదిరా 2002లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్.నారాయణమూర్తి దర్శకత్వం వహించి ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో ఆర్ నారాయణమూర్తి, సిద్దప్ప నాయుడు, తెలంగాణ శకుంతల, నర్రా వెంకటేశ్వరరావు ముఖ్య పాత్రలు పోషించారు.
తారాగణం
[మార్చు]- ఆర్.నారాయణమూర్తి_ భీముడు
- సిద్దప్ప నాయుడు_ దుర్గాప్రసాద్ దేశముఖ్
- తెలంగాణ శకుంతల₹ రాజమ్మ
- నర్రా వెంకటేశ్వరరావు_ మల్లారెడ్డి
- పి.రవిశంకర్_ పోలీస్ ఆఫీసర్
- జయచంద్ర రాజు
- ప్రవీణ్ చక్రవర్తి
- అమరేంద్ర
- సందేష్
- విజయకుమార్
- విజయలక్ష్మి
- రాజ్ కుమార్
- భాస్కరరావు
- సుదర్శన్
- ఝాన్సీ_ భీముడు చెల్లెలు
- రత్నశ్రీ
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత,దర్శకుడు: ఆర్.నారాయణమూర్తి
- కధ: ఆర్.నారాయణమూర్తి
- మాటలు: సంజీవి
- పాటలు:సుద్దాల అశోక్ తేజ, ప్రజాకవి, కిషోర్, గోరేటి వెంకన్న, వరంగల్ శ్రీనివాస్ , యు.సాంబశివ, అందేశ్రీ
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి.జయచంద్రన్, కిషోర్, మనో, వరంగల్ శంకర్, స్వర్ణలత, రమణ, వరంగల్ శ్రీనివాస్
- సంగీతo: కోటి
- ఛాయా గ్రహణం: డి.వీర్రాజు
- నిర్మాణ సంస్థ: స్నేహచిత్ర
- విడుదల:31:05:2002.
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]
| సంఖ్య | పాట | గాయకులు | గీతరచన | సంగీతం |
|---|---|---|---|---|
| 1. | అందుకోర | నాగూర్ బాబు | గోరటి వెంకన్న | కోటి |
| 2. | సూడ సక్కాని తల్లి[2] | రమణ గోగుల | అందెశ్రీ | కోటి |
| 3. | జో లాలి | స్వర్ణలత | యు.సాంబశివరావు | కోటి |
| 4. | గొర్రెబాయెరో రాజ | వరంగల్ శ్రీనివాస్ | కోటి | |
| 5. | యుద్ధమొచ్చెర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సుద్దాల అశోక్ తేజ | కోటి |
| 6. | నా చెల్లి చంద్రమ్మ | పి.జయచంద్రన్ | ప్రజాకవి | కోటి |
| 7. | దళిత పులులు | వరంగల్ శంకర్ | సుద్దాల అశోక్ తేజ | కోటి |
| 8. | గుడంబ కుండ | నేర్నాల కిషోర్ | కోటి |