ఎంఐ కేప్ టౌన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎంఐ కేప్ టౌన్
లీగ్ఎస్ఏ20
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్రషీద్ ఖాన్
కోచ్రాబిన్ పీటర్సన్[1]
యజమానిముంబై ఇండియన్స్
జట్టు సమాచారం
నగరంకేప్ టౌన్
స్థాపితం2022; 2 సంవత్సరాల క్రితం (2022)
స్వంత మైదానంన్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్
అధికార వెబ్ సైట్https://micapetown.co.za/

T20 kit

ఎంఐ కేప్ టౌన్ అనేది దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. ఇది మొదట ఎస్ఏ20 టోర్నమెంట్‌లో పాల్గొన్నది.[2] ఈ జట్టు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉంది. 2022లో ఏర్పడింది. జట్టు హోమ్-గ్రౌండ్ న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్. ఈ జట్టుకు సైమన్ కటిచ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.[3][4] ఫ్రాంచైజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది.[5]

ప్రస్తుత స్క్వాడ్

[మార్చు]

పోటీ మొదటి సీజన్ కోసం జట్టు ఆటగాళ్ళు:[6]

  • అంతర్జాతీయ క్యాప్‌లు ఉన్న ఆటగాళ్ళ పేర్లు పెద్ద అక్షరాలలో రాయబడ్డాయి.
నంబరు పేరు దేశం పుట్టినతేది బ్యాటింగ్ శైలీ బౌలింగ్ శైలీ ఇతర వివరాలు
కెప్టెన్
19 రషీద్ ఖాన్  ఆఫ్ఘనిస్తాన్ (1998-09-20) 1998 సెప్టెంబరు 20 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ ఓవర్సీస్, కెప్టెన్
బ్యాట్స్‌మెన్
72 రాస్సీ వాన్ డెర్ డస్సెన్  దక్షిణాఫ్రికా (1989-02-07) 1989 ఫిబ్రవరి 7 (వయసు 35) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్
ఆల్ రౌండర్లు
17 డెవాల్డ్ బ్రెవిస్  దక్షిణాఫ్రికా (2003-04-29) 2003 ఏప్రిల్ 29 (వయసు 21) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్
24 డుయాన్ జాన్సన్  దక్షిణాఫ్రికా (2000-05-01) 2000 మే 1 (వయసు 24) కుడిచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ బౌలింగు
23 లియామ్ లివింగ్‌స్టోన్  ఇంగ్లాండు (1993-08-04) 1993 ఆగస్టు 4 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి స్పిన్ బౌలింగు ఓవర్సీస్
58 సామ్ కర్రన్  ఇంగ్లాండు (1998-09-20) 1998 సెప్టెంబరు 20 (వయసు 25) ఎడమచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ బౌలింగు ఓవర్సీస్
8 టిమ్ డేవిడ్  ఆస్ట్రేలియా (1996-03-16) 1996 మార్చి 16 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ ఓవర్సీస్
వికెట్ కీపర్లు
44 ర్యాన్ రికెల్టన్  దక్షిణాఫ్రికా (1996-07-11) 1996 జూలై 11 (వయసు 27) ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
స్పిన్ బౌలర్లు
9 వకార్ సలాంఖీల్  ఆఫ్ఘనిస్తాన్ (2001-10-02) 2001 అక్టోబరు 2 (వయసు 22) కుడిచేతి వాటం ఎడమచేతి అనార్థడాక్స్ స్పిన్ ఓవర్సీస్
పేస్ బౌలర్లు
18 బ్యూరాన్ హెండ్రిక్స్  దక్షిణాఫ్రికా (1990-06-08) 1990 జూన్ 8 (వయసు 34) ఎడమచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ బౌలింగు
22 జోఫ్రా ఆర్చర్  ఇంగ్లాండు (1995-04-11) 1995 ఏప్రిల్ 11 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ బౌలింగు వైల్డ్ కార్డ్
25 కగిసో రబాడా  దక్షిణాఫ్రికా (1995-05-25) 1995 మే 25 (వయసు 29) ఎడమచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ బౌలింగు
26 ఓలీ స్టోన్  ఇంగ్లాండు (1993-10-09) 1993 అక్టోబరు 9 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ బౌలింగు ఓవర్సీస్
10 హెన్రీ బ్రూక్స్  ఇంగ్లాండు (1999-08-21) 1999 ఆగస్టు 21 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ బౌలింగు ఓవర్సీస్

గణాంకాలు

[మార్చు]

అత్యధిక పరుగులు

[మార్చు]
ఆటగాడు పరుగులు బ్యాటింగ్ సగటు అత్యధిక స్కోరు 100s 50s
రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 243 30.37 51 0 1
డెవాల్డ్ బ్రెవిస్ 235 26.11 70 నాటౌట్ 0 1
గ్రాంట్ రోలోఫ్సెన్ 198 22.00 56 0 2
జార్జ్ లిండే 157 22.42 63 నాటౌట్ 0 1
ర్యాన్ రికెల్టన్ 146 20.85 46 0 0

అత్యధిక వికెట్లు

[మార్చు]
ఆటగాడు వికెట్లు బౌలింగ్ సగటు అత్యుత్తమ బౌలింగ్
కగిసో రబడ 11 21.00 3/22
జోఫ్రా ఆర్చర్ 10 17.90 3/27
ఓడియన్ స్మిత్ 9 15.88 3/23
రషీద్ ఖాన్ 9 30.00 3/16
సామ్ కర్రాన్ 8 27.12 3/26

అడ్మినిస్ట్రేషన్, సహాయక సిబ్బంది

[మార్చు]
స్థానం పేరు
టీమ్ మేనేజర్ రాబిన్ పీటర్సన్
ప్రధాన కోచ్ సైమన్ కటిచ్
బ్యాటింగ్ కోచ్ హషీమ్ ఆమ్లా
బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరం
ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ పామెంట్

మూలాలు

[మార్చు]
  1. "MI Cape Town appoint Robin Peterson as head coach and Lasith Malinga as bowling coach". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
  2. "Cricket South Africa announces new six-team franchise-based T20 competition". ESPNcricinfo.
  3. "Cricket South Africa | T20 COMES HOME AS CSA AND SUPERSPORT ANNOUNCE GRAND NEW EVENT". Archived from the original on 2023-12-01. Retrieved 2023-12-29.
  4. "Inaugural SA20 league to begin on January 10". ESPNcricinfo.
  5. "IPL franchise owners buy all six teams in South Africa's new T20 league". ESPNcricinfo.
  6. "MI Cape Town squad - MI Cape Town Squad - SA20, 2023 Squad". ESPNcricinfo.

బాహ్య లింకులు

[మార్చు]