ఎం. ఉదయకుమార్
స్వరూపం
ఎం. ఉదయకుమార్ | |||
పదవీ కాలం 1 సెప్టెంబర్ 2014 – 23 మే 2019 | |||
ముందు | ఎన్.ఎస్.వి.చిత్తన్ | ||
---|---|---|---|
తరువాత | పి. వేలుసామి | ||
నియోజకవర్గం | దిండిగల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జల్లిపట్టి, దిండిగల్ , తమిళనాడు | 1968 మే 25||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ||
జీవిత భాగస్వామి | విమలారాణి యు | ||
సంతానం | 2 | ||
నివాసం | నిలక్కోట్టై, దిండిగల్ , తమిళనాడు | ||
పూర్వ విద్యార్థి | తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ, ప్రభుత్వ న్యాయ కళాశాల, మధురై | ||
వృత్తి | న్యాయవాది, రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
ఎం.ఉదయకుమార్ (జననం 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలలో దిండిగల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". ELECTION COMMISSION OF INDIA. Archived from the original on 25 మే 2014. Retrieved 24 May 2014.
- ↑ "Udhaya Kumar M: Age, Biography, Education, Wife, Caste, Net Worth & More - Oneindia". www.oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-25.