ఎకరం

వికీపీడియా నుండి
(ఎకరాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఒక ఎకరానికి 4046.8564224 చదరపు మీటర్లు (4046.82 చ.మీ కొందరు)

ఒక ఎకరానిక్ 43, 560 చదరపు అడుగులు

ఒక ఎకరానికి 0.405 హెక్టార్లు.

ఒక ఎకరానికి 4840 చదరపు గజాలు (4800 చ.గ. కొందరు)

ఒక ఎకరానికి 605 అంకణములు.

ఒక ఎకరానికి 100 సెంట్లు. సెంటుకి 48.4 గజములు. అంటే 4840 గజములు ఒక ఎకరం.

40 గుంటలు ఒక ఎకరం (4840 గజములు) . 121 గజములు ఒక గుంట.

66 చదరపు అడుగులు × 660 చదరపు అడుగులు = ఒక ఎకరం

సుమారుగా 208.71 చదరపు అడుగులు × 208.71 చదరపు అడుగులు = ఒక ఎకరం

2.47 ఎకరాలు ఒక హెక్టారు.

ఒక హెక్టారుకు 2 ఎకరాల 47 సెంట్లు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎకరం&oldid=2951810" నుండి వెలికితీశారు