హెక్టారు
Jump to navigation
Jump to search
This article does not cite any references or sources. |
ఇది ఒక భూవిస్తీర్ణముయొక్క పరిమాణము. ఒక హెక్టారుకు పదివేల చదరపు మీటర్లు. (10,000 square metres)
100 చదరపు మీటర్లు × 100 చదరపు మీటర్లు = ఒక హెక్టారు. (100 m by 100 m)
2.47 ఎకరాలు ఒక హెక్టారు.
ఒక హెక్టారు కి 2 ఎకరాల 47 సెంట్లు.