ఎడమ
స్వరూపం
- ఎడమకి వ్యతిరేక పదం కుడి
- కుడి ఎడమైతే - 1979 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా.
- ఎడమవైపు లేదా ఎడమపక్క అనగా Left side
- చేతివాటంలో ఎక్కువ మంది కుడి చేతివాటం వారైతే తక్కువ మంది ఎడమ చేతివాటం వారుంటారు. వీరు ఎడమచేతితో సునాయాసంగా పనిచేయగలరు.
- మానవ శరీరము రెండు భాగాలున్న అవయవాలను కుడి ఎడమలుగా పేర్కొంటారు. ఉదా: ఎడమకన్ను, ఎడమకాలు, ఎడమచెయ్యి
- కమ్యూనిజం ప్రకారం వీరి పార్టీ సభ్యులు స్పీకరుకు ఎడమవైపున కూర్చుండేవారట. అందుకని వారిని "లెఫ్టిస్టులు" (వామ పక్షాలు) అని కూడా పిలవటం పరిపాటైనది.
కుడిఎడమైతే పొరపాటులేదు వోడిపోలేదోయ్........... ఇది ఒక ప్రముఖమైన సినిమాపాట. దేవదాసు సినిమాలోనిది (అక్కినేని నాగేశ్వర రావు నటించిన చిత్రం)