కుడి
స్వరూపం
- కుడికి వ్యతిరేక పదం ఎడమ
- కుడి ఎడమైతే - 1979 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా.
- కుడివైపు లేదా కుడిపక్క అనగా Right side
- చేతివాటం లో ఎక్కువ మంది కుడి చేతివాటం వారే. వీరు కుడి చేతితో సునాయాసంగా పనిచేయగలరు.
- మానవ శరీరము రెండు భాగాలున్న అవయవాలను కుడి ఎడమలుగా పేర్కొంటారు. ఉదా: కుడికన్ను, కుడికాలు, కుడిచెయ్యి