ఎనుగంటి వేణుగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎనుగంటి వేణుగోపాల్
జననంఎనుగంటి వేణుగోపాల్
డిసెంబర్ 27, 1965
భారత [[జగిత్యాల జిల్లా], జగిత్యాల, తెలంగాణ
నివాస ప్రాంతంజగిత్యాల, తెలంగాణ
వృత్తికథా రచయిత మరియు ఉపాధ్యాయుడు
పిల్లలుఎనుగంటి అక్షత్ వేద ,ఎనుగంటి విహిత్ ఆద్య

ఎనుగంటి వేణుగోపాల్ (జననం: డిసెంబర్ 27, 1965 )కథా రచయిత మరియు ఉపాధ్యాయుడు

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఎనుగంటి వేణుగోపాల్ 1965 డిసెంబర్ 27 జగిత్యాల జిల్లా జగిత్యాలలో జన్మించారు. ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ప్రాథమికోన్నత పాఠశాల కొత్త్త వాడ, 8వ తరగతి నుండి పదవ తరగతి వరకు పురాతన ఉన్నత పాఠశాల జగిత్యాల లో చదివారు. ఇంటరు మరియు డిగ్రీ జగిత్యాల లో నే పూర్తిి చేశారుస్ఎం.ఏ(తెలుగు), ఎం. ఏ (సమాజశాస్త్రం) లో పట్టభద్రులు అయ్యారు.[1]

విద్వాన్ ( హిందీ) డిగ్రీ పట్టా పొందారు. బి ఎస్ సి ( ఎంపీసీ) బీఈడీ పూర్తి చేశారు.

జీవిత విశేషాలు[మార్చు]

వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ఈయన జ్యోతి, స్రవంతి , వార్త, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈవారం, నవ్య, కథాకేళి మరియు స్వాతి వంటి పత్రికల్లో కథలు వ్రాసారు.

కథా సంపుటాలు[మార్చు]

 • అమ్మానాన్న
 • ఎనుగంటి కాలం కథలు
 • గోపాలం
 • నవరస భరితం
 • నా మినీ కథలు
 • నాలుగు పుటలు
 • బుజ్జిగాడి బెంగ
 • వైైైవిధ్య కథలు
 • నాలుగు మెతుకులు
 • వేణుగాన శతకం (శతకం)
 • అవని (నవల)
 • అమ్మ నాన్న పిల్లలు ( వ్యాస సంపుటి)
 • విజయానికి అన్ని మెట్లే ( వ్యక్తిత్వ వికాస వ్యాసాలు)

కథలు[మార్చు]

 • అమ్మ నేర్పిన పాట
 • అమ్మనై కరిగిపోతా
 • ఆ దృశ్యం చెదిరిపోనీయకు
 • ఆఫీసర్
 • అంజి
 • ఆషాఢమా మాకీ వగపెందుకే
 • ఎవరు పిలిచినా ఆ...
 • కథ మలుపు తిరిగింది
 • కనురెప్పలు
 • క్షమించుకన్నా
 • ఋణం
 • గురుదేవోభవ
 • చిట్టిబాబు ప్రేమకథ
 • చెల్లియో...చెల్లకో
 • తగినశాస్
 • అమ్మ ఆవేదన
 • తల్లిమనసు
 • నన్ను దోచుకొందువటే
 • పంపకాలు
 • పరివర్తన
 • పసందైన వంటకంబు
 • పాపం గోపాలం
 • పుత్రధర్మం
 • పేరులేని కథ (ది రేప్)
 • ప్రేమాయనమ
 • బావిపోయింది
 • బాస్
 • బుజ్జిగాడి బెంగ[2]
 • మట్టి జీవితాలు
 • మనసంతా నువ్వే
 • మిధునం
 • మిలీనియం బేబీ
 • మాతుఝె సలామ్
 • యమలోకంలో భూలోక
 • రెండుగుండెల చప్పుడు సురభి
 • లంచం
 • లాలిపాటనై...
 • లిఫ్ట్

మూలాలు[మార్చు]

 1. ఎనుగంటి వేణుగోపాల్. "రచయిత: ఎనుగంటి వేణుగోపాల్". kathanilayam.com. కథానిలయం. Retrieved 15 October 2017.
 2. కథాజగత్‌లో "బుజ్జిగాడి బెంగ" కథ