ఎమర్జెన్సీ (2024 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎమర్జెన్సీ
దర్శకత్వంకంగనా రనౌత్
స్క్రీన్ ప్లేరితేష్ షా
కథకంగనా రనౌత్
నిర్మాతకంగనా రనౌత్
రేణు పిట్టి
తారాగణం
ఛాయాగ్రహణంటెట్సువో నగటా
కూర్పురామేశ్వర్ ఎస్. భగత్
సంగీతంస్కోర్::
సంచిత్ బల్హార
అంకిత్ బల్హార
పాటలు:
జి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థలు
మణికర్ణిక ఫిల్మ్స్
ఈజ్మైట్రిప్
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీ
6 సెప్టెంబరు 2024 (2024-09-06)
దేశంభారతదేశం
భాషహిందీ

ఎమర్జెన్సీ అనేది బాలీవుడ్ న‌టి కంగనా రనౌత్, 1975 నాటి భారత అత్యవసర పరిస్థితి ఇతివృత్తంగా తెర‌కెక్కించిన భారతీయ హిందీ చిత్రం.[1] ఈ చిత్రం ప్రధాన ఫోటోగ్రఫీ జూలై 2022లో ప్రారంభమై జనవరి 2023లో ముగిసింది.[2] అయితే, విడుదల వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం చివరకు 2024 సెప్టెంబరు 6న విడుదలకు సిద్ధమయింది.[3]

దీనికి రితేష్ షా స్క్రీన్ ప్లే కాగా, ఇందులో రనౌత్ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర పోషించింది.[4][5] ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.[6]

తారాగణం

[మార్చు]

విడుదల

[మార్చు]

మొదట్లో అక్టోబరు-నవంబరు 2023లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఈ చిత్రం తిరిగి 2024 జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు.[14][15] కానీ 2024 లోక్సభ ఎన్నికల కారణంగా అది మళ్లీ వాయిదా పడింది.[16] ఈ చిత్రం ఇప్పుడు 2024 సెప్టెంబరు 6న విడుదల కావాల్సి ఉంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Kangana Ranaut's first look from her upcoming film 'Emergency' is out". The Indian Express. 14 July 2022. Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.
  2. "Emergency Movie by Kangana Ranaut". Bollywood Hungama. 24 November 2023. Archived from the original on 26 August 2022. Retrieved 26 August 2022.
  3. 3.0 3.1 "Kangana Ranaut starrer Emergency to now release on September 6, 2024". Bollywood Hungama. 25 June 2024. Retrieved 25 June 2024.
  4. "Kangana Ranaut to direct Indira Gandhi film Emergency". 24 June 2021. Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.
  5. "Emergency First Look". Bollywood Hungama. 14 July 2022. Archived from the original on 23 July 2022. Retrieved 25 August 2022.
  6. "అన్నీ తానై.. కంగన 'ఎమర్జెన్సీ' ట్రైలర్ రిలీజ్ | Kangana Ranaut Emergency Trailer Telugu Review | Sakshi". web.archive.org. 2024-08-15. Archived from the original on 2024-08-15. Retrieved 2024-08-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Anupam Kher Is Introduced As Jaya Prakash Narayanan From Kangana Ranaut's 'Emergency' Movie". The Hans India. 22 July 2022. Archived from the original on 26 August 2022. Retrieved 26 August 2022.
  8. "Shreyas Talpade plays Atal Bihari Vajpayee in Kangana Ranaut's Emergency". The Hindu. 27 July 2022. Archived from the original on 2 August 2022. Retrieved 25 August 2022.
  9. "Mahima Chaudhry to play Indira Gandhi's confidante Pupul Jayakar in Kangana Ranaut's Emergency". Telegraph India. 20 August 2022. Archived from the original on 20 August 2022. Retrieved 25 August 2022.
  10. "Kangana Ranaut presents 'dynamic' Milind Soman as Sam Manekshaw in Emergency, reveals his first look. See pic". Hindustan Times. 25 August 2022. Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.
  11. "Emergency: Kangana Ranaut Introduces Vishak Nair As Sanjay Gandhi; Check His First Look Here". News18. 13 September 2022. Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
  12. "Kangana Ranaut introduces Satish Kaushik as Jagjivan Ram in her upcoming film 'Emergency'". 28 September 2022. Archived from the original on 8 October 2022. Retrieved 8 October 2022.
  13. Singh, Deepanshu (2024-05-04). "Echoes of Silence: The Untold Chronicles of Emergency 2024" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-05-04.
  14. "Kangana Ranaut starrer Emergency set to release on June 14, 2024; to clash with Kartik Aaryan's Chandu Champion". Bollywood Hungama. 23 January 2024. Retrieved 23 January 2024.
  15. "Kangana Ranaut's "Emergency" Release Postponed, Set to Clash with Kartik Aaryan's "Chandu Champion" on June 14, 2024". Bru Times News (in ఇంగ్లీష్).
  16. "Kangana Ranaut's Emergency postponed again due to Lok Sabha elections". Bollywood Hungama. 16 May 2024. Retrieved 17 May 2024.