Jump to content

ఎర్రచీర - ది బిగినింగ్

వికీపీడియా నుండి
ఎర్రచీర - ది బిగినింగ్
దర్శకత్వంసుమన్ బాబు
రచనసుమన్ బాబు
నిర్మాతఎన్‌.వి.వి.సుబ్బారెడ్డి, సీహెచ్‌ వెంకట సుమన్‌
తారాగణం
ఛాయాగ్రహణంచందు
కూర్పువెంకట ప్రభు
సంగీతంప్రమోద్‌ పులిగార్ల
నిర్మాణ
సంస్థలు
  • శ్రీ పద్మాయల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
27 డిసెంబరు 2024 (2024-12-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎర్రచీర - ది బిగినింగ్ 2024లో విడుదలకానున్న హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్‌.వి.వి.సుబ్బారెడ్డి, సీహెచ్‌ వెంకట సుమన్‌ నిర్మించిన ఈ సినిమాకు సుమన్ బాబు దర్శకత్వం వహించాడు. సుమన్ బాబు, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, బేబి సాయి తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 1న, ట్రైలర్‌ను డిసెంబర్ 7న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసి,[1] సినిమాను డిసెంబర్ 27న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల సందర్బంగా సినిమా యూనిట్ ఒక కాంటెస్ట్ పెడుతున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ 45 నిమిషాల్లో తిన్న ప్రేక్షకుడికి పది వేల రూపాయలు బహుమతి ఇవ్వనున్నారు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • లైన్ ప్రొడ్యూసర్: అబ్దుల్ రెహమాన్,
  • ఆర్ట్: నాని, సుభాష్,
  • పిఆర్ఓ: సురేష్ కొండేటి,
  • స్టంట్స్: నందు,
  • మాటలు: గోపి విమల పుత్ర
  • చీఫ్ కో డైరెక్టర్: నవీన్ రామ నల్లం రెడ్డి, రాజ మోహన్

మూలాలు

[మార్చు]
  1. హెచ్ఎం డిజిటల్ (7 December 2024). ""ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా ట్రైలర్ లాంఛ్.. ఈ నెల 27న థియేటర్లో రిలీజ్". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  2. Eenadu (8 December 2024). "ఎర్రచీర బిర్యాని పోటీ". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  3. Prime9 (12 October 2024). "రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని నటించిన "ఎర్రచీర - The Beginning" మూవీ.. డిసెంబర్ 20 న విడుదల". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]