ఎల్ఐసి బిల్డింగ్ (విశాఖపట్నం)
స్వరూపం
| ఎల్ఐసి బిల్డింగ్ (విశాఖపట్నం) | |
|---|---|
తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఎల్ఐసి భవన దృశ్యం | |
| సాధారణ సమాచారం | |
| రకం | వాణిజ్య కార్యాలయాలు[1] |
| నిర్మాణ శైలి | ఆధునిక ఆర్.సి.సి ఫ్రేమ్డ్ నిర్మాణం |
| ప్రదేశం | ద్వారకా నగర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ |
| చిరునామా | పిబి నం.411, జీవిత బీమా రోడ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530 004, భారతదేశం |
| భౌగోళికాంశాలు | 17°43′21″N 83°18′13″E / 17.722624°N 83.303545°E |
| పూర్తి చేయబడినది | 1970 |
| ప్రారంభం | 1970 |
| యజమాని | భారత జీవిత బీమా సంస్థ |
| సాంకేతిక విషయములు | |
| అంతస్థుల సంఖ్య | 11 |
| మూలాలు | |
| [2] | |
ఎల్ఐసి బిల్డింగ్ (విశాఖపట్నం) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలో ఉన్న 11-అంతస్తుల వాణిజ్య భవనం. సిటీ సెంట్రల్ పార్క్‌కి ఎదురుగా జీవిత బీమా రోడ్డులో ఉన్న ఈ భవనం, నగరంలో ఎత్తైన భవనాలలో ఒకటిగా నిలుస్తోంది.[3]
వివరాలు
[మార్చు]ఈ భవనం 1970లలో విశాఖపట్నంలోని మొట్టమొదటి ఎత్తైన నిర్మాణాలలో ఒకటిగా ఉంది. ఆ సమయంలో ఇది నగర నాలుగు మూలల నుండి కనిపించే లైట్ హౌస్‌ను పోలి ఉంటూ అప్పట్లో ఇదొక అద్భుతంగా ఉండేది. ఈ భవనానికి సమీపంలో అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ "LIC Building". Emporis.com. Retrieved 8 Oct 2011.[dead link]
- ↑ "Emporis building ID 104430". Emporis. Archived from the original on 6 March 2016.
- ↑ Building, LIC. (6 June 2012). "about LIC Building". LIC India. Visakhapatanam: LIC India. Archived from the original on 8 అక్టోబరు 2017. Retrieved 29 Sep 2017.
- ↑ Sriram, V. (20 June 2013). "history of lic building". The Hindu. Visakhapatnam: Kasturi & Sons. Retrieved 29 Sep 2017.