Jump to content

అల్లోపతీ

వికీపీడియా నుండి
(ఎల్లోపతీ నుండి దారిమార్పు చెందింది)

కొన్ని వైద్యనిఘంటువుల నిర్వచనం ప్రకారం అల్లోపతి లేదా అల్లోపతిక్ వైద్యము అనగా సంప్రదాయపద్ధతుల్లో ఋజువుచేయబడిన వైద్యవిధానాలను వాడి వ్యాధులను నయం చేయడం.[1][2] భారతదేశంలో అల్లోపతి అనే పదాన్ని లేదా వైద్యవిధానాన్ని సంప్రదాయక వైద్యవిధానాలనుండి వేరు పరచడానికి వాడతారు (ముఖ్యంగా ఆయుర్వేదం నుండి వేరు చేయడానికి).[3][4][5]

చరిత్ర

[మార్చు]
నవీనవైద్యశాస్త్ర పిత - హిప్పోక్రటీస్

మూలములు

[మార్చు]

History of Allopathic medicine/Gallen Hary

  1. Stedman's Illustrated Medical Dictionary, 27th edition (2000).
  2. The online edition of the Compact Oxford English Dictionary (2006).
  3. Gogtay NJ, Bhatt HA, Dalvi SS, Kshirsagar NA. The use and safety of non-allopathic Indian medicines. Drug Saf. 2002;25(14):1005-19. PMID 12408732.
  4. Verma U, Sharma R, Gupta P, Gupta S, Kapoor B. Allopathic vs. ayurvedic practices in tertiary care institutes of urban North India. Indian J Pharmacol. 39:52-54. accessed 1 Oct 2007.
  5. Ayurveda and Allopathy. Gosai.com. [1] accessed 1 Oct 2007.
"https://te.wikipedia.org/w/index.php?title=అల్లోపతీ&oldid=3899161" నుండి వెలికితీశారు