ఎవరి పాపాయి
(ఎవరీ పాపాయి నుండి దారిమార్పు చెందింది)
ఎవరి పాపాయి? (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణన్ - పంజు |
---|---|
నిర్మాణం | పి.రాణీ పూర్ణచంద్ర |
తారాగణం | ఎం.జి.రామచంద్రన్, బి.సరోజాదేవి, జానకి, నంబియార్, ఎం.ఆర్.రాధా |
సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథం, బి.గోపాలం |
సంభాషణలు | రాజశ్రీ, గోపి |
నిర్మాణ సంస్థ | శరవణ చిత్ర |
భాష | తెలుగు |
ఈ సినిమా 1966లో విడుదలైన తమిళ సినిమా "పెట్రాల్ తాన్ పిల్లయా" (తమిళం: பெற்றால் தான் பிள்ளையா)కు డబ్బింగ్. దీనికి మాతృక చార్లీ చాప్లిన్ నటించిన 1921 నాటి "ది కిడ్" (The Kid) అనే అమెరికన్ కామెడీ సినిమా. ఇదే సినిమాను 1974లో "కుఁవారా బాప్" అనే పేరుతో హిందీ భాషలో పునర్నిర్మించారు. ఈ సినిమా తమిళంలో వందరోజులు ప్రదర్శించబడింది.
తారాగణం
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్
- బి.సరోజాదేవి
- జానకి
- నంబియార్
- ఎం.ఆర్.రాధా
- అశోకన్
- బేబి షకీలా
- మాస్టర్ రాజ్ కుమార్
- నెల్లూరు కాంతారావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కృష్ణన్ - పంజు
- మాటలు: రాజశ్రీ, గోపి
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, బి.గోపాలం
- ఛాయాగ్రహణం: పి.ఎన్.సుందరం
- కూర్పు: ఎస్.పంజాబీ
- నిర్మాత:పి.రాణీ పూర్ణచంద్ర
పాటల జాబితా
[మార్చు]1: ఆసుల్తాన్ అజార్ చైనా బజార్
2: ఆపు వెర్రి నాగన్న
,3: ఒకే మోములోన దాగి
4: జాతర్లో జల్సా
5: లేడీకళ్ళ వన్నెలాడి
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)