Jump to content

ఎస్.పి.ఎల్.సోరెన్‌సన్

వికీపీడియా నుండి
ఎస్.పి.ఎల్.సోరెన్‌సన్
ఎస్.పి.ఎల్.సోరెన్‌సన్
జననం9 జనవరి, 1868
హావ్రెబ్‌జెర్గ్, డెన్మార్క్
మరణం1939 ఫిబ్రవరి 12(1939-02-12) (వయసు 71)
కోపెన్‌హగ్, డెన్మార్క్
జాతీయతడేనిష్
రంగములురసాయనశాస్త్రం
వృత్తిసంస్థలుకార్ల్స్‌బెర్గ్ లేబొరేటరీ
ప్రసిద్ధిpH

సోరెన్ పెడెన్ లారిట్జ్ సోరెన్‌సన్ (9 జనవరి 186812 ఫిబ్రవరి 1939డానిష్ రసాయన శాస్త్రవేత్త. అతను  pH స్కేలును పరిచయం చేసాడు. దీని వల్ల ఆమ్ల,క్షార బలాలను తెలుసుకోవచ్చు.  అతను డెన్మార్క్ లోని హవ్రెబ్‌జెర్గ్ లో జన్మించాడు.

1901 నుండి 1938 వరకు అతను కోపెన్‌హగ్ లోని కార్ల్స్‌బర్గ్ లేబొరేటరీలో ఆధిపతిగా ఉండేవాడు. [1] కార్ల్స్‌బర్గ్ లేబొరేటరీ లో పరిశోధనలు చేస్తున్నపుడు అతను ప్రోటీన్లపై అయాన్ గాఢత ప్రభావాన్ని అధ్యయనం చేసాడు. [2] హైడ్రోజన్ అయాన్ గాఢత చాలా ముఖ్యమని గుర్తించాడు. అతను 1909లో సులువు పద్ధతిలో pH-స్కేలును వివరించాడు. [3] అతను ప్రవేశ పెట్టిన pH-స్కేలుకు సంబంధించిన ఆర్టికల్ [4] ఆమ్లత్వాన్ని గణన చేయుటకు రెండు రకాల పద్ధతులను వివరించింది.[5] మొదటి పద్దతి ఎలక్ట్రోడ్ ల ఆధారంగా చెప్పబడినది. రెండవ పద్దతిలో కొన్ని సూచికలనుపయోగించి పదార్థం మారే రంగుల నమూనాల ఆధారంగా ఆమ్ల, క్షార బలాలను వివరించింది.[6]

గూగుల్ ఎస్.పి.ఎల్.సోరెన్‌సన్ జ్ఞాపకార్థం 2018 మే 29డూడుల్ తయారుచేసింది.

మూలాలు

[మార్చు]
  1. "Sørensen, Søren Peter Lauritz (1868-1939)". 100 Distinguished European Chemists. European Association for Chemical and Molecular Sciences. Archived from the original on 2012-04-25. Retrieved 2018-05-29.
  2. "Søren Sørenson". Science History Institute. Archived from the original on 22 మార్చి 2018. Retrieved 20 March 2018.
  3. Alberty, Robert; Silbey, Robert (1996). Physical Chemistry (second ed.). John Wiley & Sons, Inc. p. 244. ISBN 0-471-10428-0.
  4. Sørensen, S. P. L. (1909). "Enzymstudien. II: Mitteilung. Über die Messung und die Bedeutung der Wasserstoffionenkoncentration bei enzymatischen Prozessen". Biochemische Zeitschrift (in German). 21: 131–304.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
  5. Nielsen, Anita Kildebæk (2001). "S.P.L. Sørensen" (in Danish). Biokemisk forening. Archived from the original on 2008-12-01. Retrieved 2007-01-09.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  6. https://www.google.com/doodles/celebrating-spl-srensen