ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1987)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1987 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అక్షింతలు [1] "ఏకదంతా ఏకదంతా నీవుండ మా చెంత ఏల మాకు చింత" కె.వి. మహదేవన్ బృందం
"ముట్టుకుంటేనే తట్టుకోలేవు ఎట్టాగే ఇట్టగైతే" పి.సుశీల
"సరస హృదయ తారక మధుపా" వాణీ జయరామ్
అగ్నిపుత్రుడు [2] "ఎర్ర ఎర్రని బుగ్గమీద ఎండపడి మెరిసింది జిగి జిగి" చక్రవర్తి వేటూరి ఎస్.జానకి
"ఓం ఓం జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః"
"కమలం కమలం కన్నులలో మధురం మధురం పెదవులలో" ఎస్.జానకి
"చీరలు విడిచిన వనితల్లారా గౌనులు తొడిగిన చిలకల్లారా" ఎస్.జానకి
"ముద్దుకో ముద్దెట్టు కట్టుకో నా జట్టు ఒక పట్టు పడతాను" పి.సుశీల
అగ్నిపుష్పం [3] "ఎర్ర ఎర్రని బుగ్గమీద ఎండపడి మెరిసింది జిగి జిగి" ఎం.ఎస్.విశ్వనాథం ఆత్రేయ ఎస్.జానకి బృందం
అజేయుడు [4] "చలికాలం వచ్చిందంటే తాపం తాపం అయ్యో పాపం" చక్రవర్తి వేటూరి ఎస్.జానకి
"తందానాలో ప్రేమ చందనాలో కవ్వించే కన్నులకు" పి.సుశీల
"నీ విధిలో అజేయుడై వస్తావో దుర్విదికే విధేయుడై" బృందం
"ప్రేమ ఓకే పెళ్లి ఓకే చిన్నోళ్ళ పెళ్ళికి పెద్దోళ్ళు ఒకే" ఎస్.జానకి
"ముత్యాల ముద్దెక్కడే చినదాన అరెరే మురిపాల" ఎస్.జానకి
వెన్నెల్లో ఆడపిల్ల [5] " ఈ చల్లని వెన్నెల వేళా పులకించే నింగి నేల" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెల ఎస్.జానకి బృందం
"ఓ కోయిలా నీ గొంతులో హిమజ్వాలలే ఆరని సుమ" బృందం
" కుహూ కుహూలు మని కోయిలమ్మకాకిలల్లె చికాకు" బృందం
"రగిలే జ్వాలలోన సాగే" బృందం

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "అక్షింతలు - 1987". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
  2. కొల్లూరి భాస్కరరావు. "అగ్నిపుత్రుడు - 1987". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
  3. కొల్లూరి భాస్కరరావు. "అగ్నిపుత్రుడు - 1987". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
  4. కొల్లూరి భాస్కరరావు. "అజేయుడు - 1987". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
  5. కొల్లూరి భాస్కరరావు. "వెన్నెల్లో ఆడపిల్ల- 1988". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.