అజేయుడు (1987 సినిమా)
స్వరూపం
"అజేయుడు" తెలుగు చలన చిత్రం,1987 మే 8 న విడుదల.జి.రామమోహన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేష్, శోభన జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
అజేయుడు (1987 సినిమా) (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.రామమోహనరావు |
---|---|
తారాగణం | వెంకటేష్, శోభన, శారద |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ పల్లవీఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- వెంకటేష్
- శోభన
- జగ్గయ్య
- అన్నపూర్ణ
- సత్యనారాయణ
- శారద
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- సుధాకర్
- సుత్తివేలు
- రాజా
- జయభాస్కర్
- వరలక్ష్మి
- శ్రీలక్ష్మి
- టెలిఫోన్ సత్యనారాయణ
పాటల జాబితా
[మార్చు]- ఓకే ప్రేమా ఓకే పెళ్లి ఓకే , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- చలికాలం వచ్చిందంటే , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- ముత్యాల ముద్దెక్కడే , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- తందనాలో ప్రేమ, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- నీ జీవిత , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .
- అమ్లాల పుష్ప సంకీర్ణం అనంత మధు శోభితo(శ్లోకం), గానం.మంగళంపల్లి బాల మురళికృష్ణ.
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: భీశెట్టి
- మాటలు: సత్యానంద్
- గీతరచన: వేటూరి సుందరరామమూర్తి
- సంగీతం: చక్రవర్తి
- కళ: భాస్కరరాజు
- నృత్యాలు: రఘు
- పోరాటాలు: విజయన్
- చిత్రానువాదం, దర్శకత్వం: జి.రామమోహనరావు