ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1997)
స్వరూపం
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1997 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
అబ్బాయిగారి పెళ్ళి [1] | "అక్షరాలు రెండే ఉంటాయమ్మా లక్ష లక్షణాలు" | కోటి | సిరివెన్నెల | బృందం |
" వెన్నెయల్లో ఒళ్లో పూల జల్లో మల్లియల్లో తల్లో" | వేటూరి | చిత్ర | ||
"ఎంత ఘాటులే ఏమి ఘాటులే ఏది ఘాటులే" | చిత్ర | |||
"ఓయ్ నా తిలోత్తమా ఒడిలో వసంతమా ఒదిగే వయారమా" | చిత్ర | |||
"పట్టి మంచమా చెప్పవే పిలగాడికి కౌగిళ్ళకు కాలం -" | చిత్ర | |||
"సందేళలో ప్రియ గంధాలతో నిను చేరింది" | సుజాత, స్వర్ణలత | |||
ఆరోప్రాణం [2] | " ప్రేమించవా ప్రియ నేస్తమా నా హృదయం నీదమ్మ " | వీరు కె. | సిరివెన్నెల | అనుపమ, చిత్ర, బృందం |
" విన్నావంట్రా అబ్బాయి మీ అబ్బాయికి అపుడే లవ్వైయిందంట" | జిక్కి,మనో, చిత్ర, అనుపమ బృందం | |||
" చెలి చెంత లేదు చెరలో ప్రియ చింత కలిగే మదిలో " | ఎస్.దేవేంద్ర | చిత్ర | ||
" నిన్ను చూసి నన్ను నేను మరచిపోతినే" | చిత్ర | |||
కోరుకున్న ప్రియుడు [3] | "ఏదో శాపం కసి కత్తులు దూసెను ఈ నిముషం" | కోటి | సిరివెన్నెల | బృందం |
" కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు" | చిత్ర బృందం | |||
"ఓహో వయ్యారం వారేవా నీ పరువం" | చంద్రబోస్ | చిత్ర | ||
"కోయిలమ్మ నోట కొంటె గాలి పాట" | చిత్ర, ఎస్.పి.శైలజ | |||
"నాటీ పాప నాతో పోటీ కొస్తావా ఓ స్వీటీ బేబి నన్నే" | బృందం | |||
పెళ్ళి చేసుకుందాం [4] | "ఎన్నో ఎన్నో రాగాలున్నది సంగీతం" | కోటి | సిరివెన్నెల | చిత్ర బృందం |
" ఓ లైలా లైలా మెచ్చానే " | భువనచంద్ర | చిత్ర బృందం | ||
"కోకిల కోకిల కూ అన్నది బీచిన ఆమని ఓ అన్నది" | శ్రీహర్ష | చిత్ర | ||
" ఘుమ ఘుమలాడే అమెరికా అందం" | చంద్రబోస్ | చిత్ర | ||
"మనసున మనసై కనులలో కన్నుల" | చిత్ర | |||
"శ్రీకరం పార్వతీపుత్రం శివప్రయం ( పద్యం )" |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అబ్బాయిగారి పెళ్ళి- 1997". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆరోప్రాణం - 1997". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "కోరుకున్న ప్రియుడు - 1997". ఘంటసాల గళామృతము. Retrieved 3 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "పెళ్ళి చేసుకుందాం - 1997". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.