ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (2013)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 2013 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
గ్రీకు వీరుడు "ఓ నాడు వాషింగ్టన్ లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా మబ్బుల్లో జాబిలీ లాగ నేనా పిల్లని చుసాగా" [1] ఎస్.ఎస్. తమన్ సాహితి
జగద్గురు ఆదిశంకర "శ్రీకృష్ణః" నాగ శ్రీవత్స వేదవ్యాస రంగభట్టర్‌ మణి నాగరాజ్
"ఎవడు నీవు" జె.కె.భారవి
"నిత్యానందకరీ" ఆది శంకరాచార్యుడు
బలుపు "ఏవైందో ఏవైందో నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో ఏవైందో ఏవైందో" [2] ఎస్.ఎస్. తమన్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతా మాధురి
వర్ణ "ఒకే కావ్యం ఒకే శిల్పం ఒకే చిత్రం అదే ప్రణయం మన తనువు మారును తరము మారును స్వరము మార్చదు ప్రేమ" [3] హారిస్ జయరాజ్ చంద్రబోస్

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "గ్రీకు వీరుడు". లిరిక్స్ టేప్. Retrieved 31 December 2021.
  2. వెబ్ మాస్టర్. "బలుపు". లిరిక్స్ టేప్. Retrieved 31 December 2021.
  3. వెబ్ మాస్టర్. "Oke kaavyam oke shilpam song lyrics frome varna movie". Songs Lyrics. Retrieved 1 January 2022.