ఎస్.పి.సింహ ఐ.పి.ఎస్.
స్వరూపం
ఎస్.పి. సింహ ఐ.పి.ఎస్ (2004 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.పాండు |
---|---|
నిర్మాణం | తుమ్మలపల్లి రామ సత్యనారాయణ |
తారాగణం | సుమన్ తల్వార్, రవళి , సూర్య రామిరెడ్డి, కొండవలస |
సంగీతం | భరత్ గోపి |
నిర్మాణ సంస్థ | లక్ష్మీప్రియ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జూన్ 18, 2004 |
భాష | తెలుగు |
ఎస్.పి.సింహ ఐ.పి.ఎస్. లక్ష్మీప్రియ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన తెలుగు సినిమా. డి.పాండు దర్శకత్వంలో సుమన్, రవళి జంటగా నటించిన ఈ సినిమా 2004, జూన్ 18న విడుదల అయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- సుమన్
- రవళి
- సూర్య
- రామిరెడ్డి
- ఎం. ఎస్. నారాయణ
- కొండవలస లక్ష్మణరావు
- శ్రీనివాస వర్మ
- తుమ్మలపల్లి రామ సత్యనారాయణ
- వినోద్
- భార్గవ్
- స్వాతి
- సుబ్బరాజు
- హేమసుందర్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: డి.పాండు
- నిర్మాత: తుమ్మలపల్లి రామ సత్యనారాయణ
- సంగీతం:భరత్ గోపి
మూలాలు
[మార్చు]- ↑ web master. "S P Simha I P S (D. Pandu) 2004". indiancine.ma. Retrieved 29 November 2023.