ఏకలవ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏకలవ్య
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయ్ రెడ్డి
తారాగణం కృష్ణ,
జయప్రద ,
శరత్ బాబు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కాంతారావు
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన మల్లెమాల
నిర్మాణ సంస్థ కౌమిది పిక్చర్స్
భాష తెలుగు

ఏకలవ్య 1982లో విడుదలైన తెలుగు సినిమా. కౌమిది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జయప్రద, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: విజయ్ రెడ్డి
  • స్టుడియో: కౌముది పిక్చర్స్
  • నిర్మాత: ఎం.ఎస్.రెడ్డి
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • విడుదల తేదీ: 1982 అక్టోబరు 7




పాటల జాబితా

[మార్చు]

1.అధిక దీప్తులు చిమ్ము ఆవహ్నిముందు, రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.ఆట భళాపాట భళా చాంగు భళారే, రచన: మల్లెమాల గానం.పులపాక సుశీల, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ

3.ఇది మల్లెలు విరిసిన ఉదయం, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.ఇల హిమాచల శృంగమెంత ఉన్నతమో, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.ఎంత ఘాటు ప్రేమాయో, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6.కారుమబ్బు గుంపు కనలి, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

7.చెక్కుచెదరని ఏకలవ్యా ఎక్కడికి నీపయనం, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

8.దొరవన నీవేరా మార సుకుమార , రచన: మల్లెమాల, గానం.పి . సుశీల

9.మనసు మెచ్చిన చిన్నది నను మనువాడ, రచన:మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

10.మ్రోగింది డమరుకం మేల్కొంది హిమానగం, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

11.సైర మొనగాడా సై సైరా మోనగాడా, రచన:మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం

పద్యాలు

[మార్చు]

1.ఓరీ రాజకుళాధామ ప్రబల గర్వోపేత, రచన: మల్లెమాల, గానం.మాధవపెద్ది సత్యం

2.పరమ స్నేహము నెంచి బిడ్డకి పాలకు , రచన: మల్లెమాల, గానం.విస్సంరాజు రామకృష్ణ దాస్

3.పాములు తేళ్ళు బల్లులును, రచన:మల్లెమాల, గానం.పిఠాపురం నాగేశ్వరరావు

4.ప్రధమమున రాచబిడ్డకూ పౌరుషము, రచన: మల్లెమాల, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ

5.బండల మధ్య పుట్టిన పెనుబండలే ,రచన: మల్లెమాల, గానం.వి రామకృష్ణ, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6.భాసుర వేదమంత్రముల భావ మెరింగియు, రచన: మల్లెమాల, గానం.పి సుశీల

7.యాకుందెందు తుషార హార ధవళ, రచన: మల్లెమాల, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ

8.సర్వజీవుల పట్ల సమభావమును చూపు, రచన: మల్లెమాల, గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ

9.శ్రీమన్ మహాచార్య ఆర్యా మహాదేవి(దండకం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "Ekalavya (1982)". Indiancine.ma. Retrieved 2020-08-20.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog .

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఏకలవ్య&oldid=4306688" నుండి వెలికితీశారు