ఏలూరు పట్టణాభివృద్థి సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏలూరు పట్టణాభివృద్థి సంస్థ
సంస్థ వివరాలు
స్థాపన జనవరి 1 2019
అధికార పరిధి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం ఏలూరు, పశ్చిమ_గోదావరి_జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

ఏలూరు పట్టణాభివృద్థి సంస్థ (యుడా, EUDA) పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పట్టణాభివృద్థి సంస్థ. ఇది జనవరి 1, 2019 లో ఆంధ్ర ప్రదేశ్ మెట్రోపాలిటన్ ప్రాంతాల అభివృద్ధి అథారిటీ 2016 కింద ఏర్పాటు చేయబడింది. ఇది ఏలూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం వంటి ముఖ్య పట్టణాలు, ఇతర పట్టణాలు, అనేక గ్రామాలు దీనిలో భాగం.[1][2]

అధికార పరిధి

[మార్చు]

యుడా యొక్క పరిధి 3,327.99 చ.కిమీ ఆవరించి ఉంటుంది. ఇది 463 గ్రామాల, 9 మునిసిపాలిటీ, నగర, నగర పంచాయతీలు, 35 మండలాల కలయిక. ఇందులో కొన్ని మండలాలు పూర్తిగా యుడా పరిధిలోకి రాగా, కొన్ని మాత్రం పాక్షికంగా మాత్రమే వస్తాయి.[2]

అధికార పరిధి
ఊరు రకం
ఉరు
మొత్తం
నగరపాలక సంస్థలు
ఏలూరు 1
పురపాలక సంస్థలు
భీమవరం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు 7
నగర పంచాయతీలు
జంగారెడ్డిగూడెం
1

మూలాలు

[మార్చు]
  1. Staff Reporter (2 January 2019). "unknown title" [Three new urban development authorities]. Eenadu (in Telugu). Archived from the original on 3 జనవరి 2019. Retrieved 2 January 2019.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. 2.0 2.1 Staff Reporter (2 January 2019). "EUDA Avishkaram". Eenadu (in Telugu). Archived from the original on 3 జనవరి 2019. Retrieved 2 January 2019.{{cite news}}: CS1 maint: unrecognized language (link)CS1 maint: Unrecognized language (link)