ఐటీ మర్జర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాజికా లోగో ని సీ జీ ఐ లోగో తో మార్చటానికి వేసిన నిచ్చెన

పీపుల్ సాఫ్ట్ జే డీ ఎడ్వార్డ్స్ని కొన్నది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఒరాకిల్ పీపుల్ సాఫ్ట్ ని కొన్నది.

ఒరాకిల్ సీబెల్సన్ మై ఎస్ క్యూ ఎల్ టాలియో లని కొన్నది.

ఎంఫసిస్ ని ఈడీఎస్ (ఎలక్ట్రానిక్ డాటా సర్వీసెస్) కొన్నది [1]. ఈడీఎస్ ని హెచ్ పీ (హ్యూలెట్-పాకార్డ్) కొన్నది [2]. ఈడీఎస్ ని హెచ్ పీ కొన్నది. 'మెర్క్యురీ క్వాలిటీ సెంటర్' ని హెచ్ పీ కొన్నది.

కీన్ ని క్యారిటర్ కొన్నది[3]. కానీ కీన్ పేరుతో నే చలామణి అయినది. ఇంటెల్లిగ్రూప్, కీన్, ఎం ఐ ఎస్ ఐ, రివేర్, వర్టెక్స్ల ని కలిపి జపాన్ సంస్థ ఎన్ టి టి డాటా కొన్నది [4] [5]. ఆప్టిమల్ సొల్యూషన్స్ ని ఎన్ టి టి డాటా కొన్నది ఆప్టిమల్ సొల్యూషన్స్ ని ఎన్ టి టి డాటా కొన్నది. [6]. [7]. విసెంట్రిక్ ను ఐటెలిజెన్స్ కొన్నది [8].

సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ను టెక్ మహీంద్ర కొన్నది. తర్వాత ఇదే మహీంద్ర సత్యం గా వ్యవహరింపబడినది [9].

కొవాన్సిస్, ఎఫ్ ఎస్ బి లని కలిపి సి ఎస్ సి (కంప్యూటర్ సైంసెస్ కార్పొరేషన్) కొన్నది [10]. హైదరాబాదు కేంద్రంగా పని చేస్తున్న ఆప్ ల్యాబ్స్ ని సి ఎస్ సి కొన్నది [11].

సియర్రా ఎట్లాంటిక్ ని హిటాచీ కొన్నది.[12]

SAP AG సక్సెస్ ఫ్యాక్టర్స్ ని కొన్నది [13]. అరిబా, సైబేస్, సిక్లో, టెక్నీ డాటా లను ఎస్ ఏ పీ కొన్నది.

కన్వర్జిస్, సుబెక్స్ ల ని నెట్ క్రాకర్ కొన్నది [14] [15].

పట్నీ ని ఐగేట్ కొన్నది [16]. క్యాప్ జెమిని ఐగేట్ ను కొన్నది [17].

లాజికా సీ ఎం జీ ని సీ జీ ఐ కొన్నది.

2005 లో యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన ఆక్సన్ దాని పోటీదారు అయిన ఫీనిక్స్ ని కొన్నది [18]. భారతదేశానికి చెందిన హెచ్ సి ఎల్ డిసెంబరు 2008 నాటికి ఆక్సన్ ని పూర్తిగా స్వంతపరచుకొన్నది [19]. 2009లో దక్షిణ ఆఫ్రికా కి చెందిన యు సి ఎస్ గ్రూప్ యొక్క ఎస్ ఏ పీ అభ్యాసాన్ని హెచ్ సి ఎల్ కొన్నది [20].

ఐ బి ఎం పి డబ్ల్యు సి కన్సల్టింగ్ ని కొన్నది [21] .

నోకియా ని మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకొన్నది. [22].

మూలాలు[మార్చు]

 1. ఎంఫసిస్ ని ఈడీఎస్ కొన్నది
 2. [1]
 3. క్యారిటర్ కీన్ ని కొన్నది
 4. "కీన్ ని ఎన్ టీ టీ కొన్నది". Archived from the original on 2012-08-07. Retrieved 2012-06-23.
 5. ఇంటెల్లి గ్రూప్ ని ఎన్ టీ టీ కొన్నది
 6. ఐటెలిజెన్స్ ను ఎన్ టి టి డాటా కొన్నది
 7. ఎన్ టి టి డాటా ఐటెలిజెన్స్ ను కొన్నది
 8. ఐటెలిజెన్స్ విసెంట్రిక్ ను కొన్నది
 9. సత్యం ను టెక్ మహీంద్ర కొన్నది
 10. కొవాన్సిస్ ని సి ఎస్ సి కొన్నది
 11. ఆప్ ల్యాబ్స్ ని సి ఎస్ సి కొన్నది
 12. సియర్రా ఎట్లాంటిక్ ని హిటాచీ కొన్నది
 13. "సక్సెస్ ఫ్యాక్టర్స్ ని ఎస్ ఏ పీ కొన్నది". Archived from the original on 2012-07-26. Retrieved 2012-07-14.
 14. నెట్ క్రాకర్ కంవర్జిస్ ని కొన్నది
 15. నెట్ క్రాకర్ సుబెక్స్ ని కొన్నది
 16. పట్నీ ని ఐగేట్ కొన్నది
 17. క్యాప్ జెమిని ఐగేట్ ను కొన్నది
 18. ఆక్సన్ ఫీనిక్స్ ని కొన్నది
 19. ఆక్సన్ ని హెచ్ సి ఎల్ కొన్నది
 20. 2009లో దక్షిణ ఆఫ్రికా కి చెందిన యు సి ఎస్ గ్రూప్ యొక్క ఎస్ ఏ పీ అభ్యాసాన్ని హెచ్ సి ఎల్ కొన్నది
 21. ఐ బి ఎం పి డబ్ల్యు సి ని కొన్నది
 22. "నోకియాని మైక్రోసాఫ్ట్ కొన్నది". Archived from the original on 2013-09-07. Retrieved 2013-09-16.