ఐ.టీ.సి హోటల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐ.టీ.సి హోటల్స్
రకంహోటల్స్
స్థాపితం1975
ప్రధానకార్యాలయంగుర్గాన్, భారత్ 190
సేవా ప్రాంతముభారత్
కీలక వ్యక్తులువై.సి.దేవేశ్వర్
పరిశ్రమసేవా రంగం
యజమానిఐ.టీ.సి
వెబ్‌సైటుOfficial site

''ఐ.టీ.సి హోటల్స్'', భారతదేశపు రెండో అతిపెద్ద హోటల్స్ చైన్. ఈ సంస్థకు సుమారు 100 హోటల్స్ కలిగి ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ గుర్గాన్ లోని ఐ.టీ.సి గ్రీన్ సెంటర్ ల ఉంది.ఐ.టీ.సి హోటల్స్, భారత్ లోని స్టార్ వుడ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ యొక్క ప్రముఖ విలాస కలెక్షన్ బ్రాండ్ కు ఫ్రంచిసీ. ఈ సంస్థ ఐ.టీ.సి ( ఇండియన్ టొబాకో లిమిటెడ్ ) గ్రూప్ అఫ్ కంపెనీస్ ల ఒక భాగం.[1][2] హాస్పిటాలిటీ విభాగం ల ఈ సంస్థ ఆసియా ఖండం లోని ఉత్తమ యజమానులుగా ఎన్నికయ్యారు.[3]

చరిత్ర[మార్చు]

ఐ.టీ.సి లిమిటెడ్,18 అక్టోబర్ 1975 న హోటల్స్ వ్యాపారం లోకి అడుగుపెట్టింది. చెన్నైలో ఒక హోటల్ ప్రారంభంతో ఈ వ్యాపారం మొదలైంది. దిని నే తర్వాత "హోటల్ చోళ"గా పేరు పెట్టారు[4].

2006 కి, ఐ.టీ.సి హోటల్స్ 75 ప్రాంతాలలో 100 హోటళ్లకు పైగా సొంతంగా నడుపుతుంది. ఈ సంస్థకి విదేశాల నుడి వచ్చిన ప్రముఖులకు, నాయకులకు వరుసగా ఆతిధ్యం ఇచ్చిన పేరు ఉంది.[5][6][7][8]

ఐ.టీ.సి రెస్టరంట్ లు బుఖారా, పెశావరి, దక్షిణ, డుమ్ఫుఖ్త్ మరియు కేబబ్స్ & కుర్రీస్ ఈ రోజు ప్రసిద్ధ బ్రాండ్ లగా ఈ రోజు గుర్తింపు ఉంది. ఈ సంస్థ ఎన్నో ఆహార పదార్ధాలను 'కిచెన్స్ అఫ్ ఇండియా' అనే బ్రాండ్ తో అమ్ముతుంది.[9]

ఐ.టీ.సి హోటల్స్ భారత్ లోని ఎక్కువగా కళాఖండాలు సేకరించే వాళ్ళలో ఒకరు [10] .కోలకతలో ఇప్పటిదాకా సేకరించిన కళాఖండాలతో ఒక మ్యుసీఅం ప్రారంభించాలని యోచిస్తునారు. గుర్గాన్, మనేసర్, లోని ఐ.టీ.సి గ్రాండ్ భారత్ ఈ సంస్థ కట్టిన కొత్త హోటల్.[11]

ఐ.టీ.సి బ్రాండ్స్[మార్చు]

ఐ.టీ.సి గ్రాండ్ మరాఠా హోటల్, ముంబై.
లవాస ఫార్చ్యూన్ హోటల్ కోర్ట్ యార్డ్, లవాస, మహారాష్ట్ర.

ఈ సంస్థ ఈరోజు ఎన్నో విభాగాలలో ప్రముఖ బ్రాండ్లను నడుపుతుంది :

 • విలసపూరిత హోటల్స్ కలెక్షన్.షెరటాన్ హోటల్స్
 • ఫార్చ్యూన్ హోటల్స్, ఈ సంస్థకు భారత్ లోని 41 నగరాలలో, 54 హోటల్స్ మరియు 4,446 గదులు కలిగి ఉన్నాయి.[12]
 • వెల్కమ్ హెరిటేజ్ హోటల్స్

కళా సేకరణ[మార్చు]

1975 నుండి, ఐ.టీ.సి హోటల్స్ 50 కళాకారులతో కూడిన ఒక ఆర్ట్ బ్యాంకు ఉంది. ఈ జాబితాలో ప్రముఖ భారతీయ కళాకారులు ఎ.జి.సుబ్రహ్మణ్యం, క్రిషన్ ఖాన్న ఎం.ఎఫ్.హుస్సేన్, జతిన్ దాస్, రామ్ కుమార్, ఎఫ్.ఎన్.సౌజా, జే.స్వామినాథన్, త్యేబ్ మెహతా, ఆంజొలిఎ ఎలా మీనన్, అక్బర్ పదమ్సీ, ఏ. రామచంద్రన్, సతీష్ గుజ్రాల్, మీరా ముఖేర్జీ, జామిని రాయ్, బికాష్ భట్టాచార్జీ, సంజయ్ భట్టాచార్జీ, గోపి గజ్వని, బిరెన్ దీ, కిం మైఖేల్, జి.ఆర్.సంతోష్ మరియు అర్పిత సింగ్ ఉన్నారు.

సూచనలు[మార్చు]

 1. "ITC Limited - One of the World's Most Reputable Companies".
 2. "ITC - History and Evolution".
 3. "Welcomgroup tops Hewitt best employer".
 4. http://www.itchotels.in/Others/OthersABT.aspx
 5. http://www.rediff.com/news/2006/mar/01bush29.htm
 6. http://infotech.indiatimes.com/articleshow/msid-28103943,prtpage-1.cms
 7. http://www.rediff.com/news/2000/oct/02putin.htm
 8. http://www.hindustantimes.com/india-news/obama-visit-us-wants-no-fly-zone-over-itc-maurya-taj-mahal/article1-1309459.aspx
 9. http://kitchensofindia.com/IN/About-Us/Mw2/Mg2
 10. http://www.itcportal.com/newsroom/press_nov13.htm
 11. http://www.thehindubusinessline.com/companies/itc-grand-bharat-launched-in-ncr/article7089651.ece
 12. "Fortune signs up Savoy Hotel in Mussoorie".