వడిసెల
స్వరూపం
(ఒడిసెల నుండి దారిమార్పు చెందింది)
వడిసెల ను ఒడిసెల అనికూడా అంటారు. దీనిని ఇంగ్లీషులో Sling (weapon) అంటారు.
అరచేతి వెడల్పుతో అంతే పొడవున్న దారాలతో అల్లిన చిన్నవల.... దానికి రెండు చివరలలో రెండు దారాలను అమర్చి ఆధార కొసలను కలిపి కుడి చేత్తో పట్టుకొని వల మధ్య లో ఒక రాయిని పెట్టి వేగంగా తిప్పి ఒక దారాని వదిలేస్తే అందులోని రాయి అతి వేగంగా చాల దూరం వెళ్లి పడుతుంది. రైతులు జొన్న చేను వంటి పొలాల్లో ఏర్పాటు చేసుకున్న మంచె పైకెక్కి వడిసెలతో రాళ్లను విసిరి పంటలపై వాలుతున్న పిట్టలను తరుముతారు.[1]
సినిమా సాహిత్యంలో
[మార్చు]మాభూమి సినిమాలో ఒక పాటలొ "వడిసెల" అనే పద ప్రయోగము జరిగింది. ఆ పాట...
బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండిల వస్తవురో నైజాము సర్కరోడ..... వడిసేల రాళ్ళు పెట్టి వడి వడిగ కొట్టితేనూ నీ మిల్ట్రి పారి పోయెరో నైజాము సర్కరోడా.......
చిత్రమాలిక
[మార్చు]-
A slinger from the Balearic islands (famous for the skill of its slingers).
-
Home-made sling.
-
Slingers on Trajan's Column.
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Sling weaponsకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- Slinging.org resources for slinging enthusiasts.
- Sling Weapons The Evolution of Sling Weapons
- The Sling – Ancient Weapon
- Sports and Pastimes of the People of England, Joseph Strutt, 1903.
- Funda, William Smith, A Dictionary of Greek and Roman Antiquities.