Jump to content

ఒసిమెర్టినిబ్

వికీపీడియా నుండి
ఒసిమెర్టినిబ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
ఎన్-(2-{[2-(డైమెథైలమినో)ఇథైల్](మిథైల్)అమైనో}-4-మెథాక్సీ-5-{[4-(1-మిథైల్-1) హెచ్-ఇండోల్-3-yl)పిరిమిడిన్-2-వైఎల్]అమినో}ఫినైల్)ప్రాప్-2-ఎనామైడ్
Clinical data
వాణిజ్య పేర్లు టాగ్రిస్సో, ఇతరాలు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a616005
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) -only (US) Rx-only (EU)
Routes నోటిద్వారా
Pharmacokinetic data
Protein binding బహుశా ఎక్కువ[1]
మెటాబాలిజం ఆక్సిడేషన్ (సివైపి3ఎ)
అర్థ జీవిత కాలం 48 గంటలు
Excretion మలం (68%), మూత్రం (14%)
Identifiers
CAS number 1421373-65-0
ATC code L01EB04
PubChem CID 71496458
DrugBank DB09330
ChemSpider 31042598
UNII 3C06JJ0Z2O
KEGG D10766
ChEBI CHEBI:90943 checkY
Synonyms ఎజెడ్జీ9291, మెరెలిటినిబ్
PDB ligand ID YY3 (PDBe, RCSB PDB)
Chemical data
Formula C28H33N7O2 
  • C=CC(=O)Nc1cc(Nc2nccc(-c3cn(C)c4ccccc34)n2)c(OC)cc1N(C)CCN(C)C
  • InChI=1S/C28H33N7O2/c1-7-27(36)30-22-16-23(26(37-6)17-25(22)34(4)15-14-33(2)3)32-28-29-13-12-21(31-28)20-18-35(5)24-11-9-8-10-19(20)24/h7-13,16-18H,1,14-15H2,2-6H3,(H,30,36)(H,29,31,32)
    Key:DUYJMQONPNNFPI-UHFFFAOYSA-N

ఒసిమెర్టినిబ్, అనేది బ్రాండ్ పేరు టాగ్రిస్సో కింద విక్రయించబడింది. ఈజిఎఫ్ఆర్ జన్యువులోని కొన్ని ఉత్పరివర్తనాలతో నాన్-స్మాల్-సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[2] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[3]

అతిసారం, దద్దుర్లు, నోరు నొప్పి, అలసట, కాలేయ వాపు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[3] ఇతర దుష్ప్రభావాలలో న్యుమోనిటిస్, క్యూటి పొడిగింపు, కార్డియోమయోపతి, కంటి వాపు వంటివి ఉండవచ్చు.[3] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[3] ఇది టైరోసిన్ కినేస్ ఇన్హిబిటర్.[3]

ఒసిమెర్టినిబ్ 2015లో యునైటెడ్ స్టేట్స్‌లో, 2016లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి ఎన్.హెచ్.ఎస్.కి నెలకు £5,800 ఖర్చు అవుతుంది.[4] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తానికి దాదాపు 16,000 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Tagrisso- osimertinib tablet, film coated". DailyMed. 5 June 2020. Retrieved 16 October 2020.
  2. 2.0 2.1 "Tagrisso EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 17 October 2020. Retrieved 16 October 2020.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Osimertinib Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2021. Retrieved 9 November 2021.
  4. BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1038. ISBN 978-0857114105.
  5. "Tagrisso Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2021. Retrieved 9 November 2021.