ఓటుకు విలువ ఇవ్వండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓటుకు విలువ ఇవ్వండి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం వేజెళ్ళ సత్యనారాయణ
నిర్మాణం ఎం. ప్రభాకర్ రావు
తారాగణం రంగనాథ్,
శరత్ ,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ త్రిజయ
భాష తెలుగు

{{}}

ఓటుకు విలువివ్వండి 1985, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. త్రిజయ పతాకంపై ఎం. ప్రభాకర్ రావు నిర్మాణ సారథ్యంలో వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగనాథ్, శరత్ , రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[1] మొదట ఈ సినిమాకు ఓటుకు సెలవివ్వండి అనే పేరు అనుకున్నారు కానీ సెన్సార్ సూచనతో ఓటుకు విలువివ్వండిగా మార్చారు.[2]

రాజేంద్రప్రసాద్

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
  • నిర్మాత: ఎం. ప్రభాకర్ రావు
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • నిర్మాణ సంస్థ: త్రిజయ

మూలాలు[మార్చు]

  1. Indiancine.ma, Movies. "Votuku Viluva Ivvandi (1985)". www.indiancine.ma. Retrieved 14 August 2020.
  2. వినాయకరావు (7 April 2019). "సెన్సార్‌ మార్చిన టైటిల్‌!". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 11 February 2020.