Jump to content

కట్టా శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
(కట్టా శ్రీనివాస్ నుండి దారిమార్పు చెందింది)
కట్టా శ్రీనివాసరావు
జననం
కట్టా శ్రీనివాసరావు

జనవరి 1 1974
వృత్తిఆంగ్ల ఉపాధ్యాయుడు.
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, రచయిత, అంతర్జాల రచయిత
జీవిత భాగస్వామిమామిళ్ళపల్లి లక్ష్మి
తల్లిదండ్రులులీలావతి , రాఘవులు

కట్టా శ్రీనివాసరావు ఉపాధ్యాయులు, రచయిత.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన లీలావతి, రాఘవులు దంపతులకు 1974, జనవరి 1న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం

[మార్చు]

లోచన అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక సాహితీ కార్యక్రమాల నిర్వహణలోనూ, పలు పుస్తకాల ప్రచురణ లోనూ పాలు పంచుకున్నారు. బాల సాహిత్యం ఖమ్మం జిల్లా సంపాదక వర్గ సభ్యునిగా బడిమెట్లు కమాసపత్రిను విడుదల చేసారు. సృజన సాహితీ, సాహితీ స్రవంతి సంస్థలలో చురుకైన పాత్ర నిర్వహించారు. స్కౌట్ మాస్టర్ ట్రైనర్ గా శిక్షణ పూర్తిచేసుకున్నారు. సత్యాన్వేషణ మండలి రాష్ట్రకార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి. ఆంగ్లం సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ గా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

భార్య - పిల్లలు

[మార్చు]

మామిళ్ళపల్లి లక్ష్మి - సుప్రజిత్ రామ హర్ష, రక్షిత సుమ

ప్రచురితమయిన మొదటి కవిత

[మార్చు]

మొదటి కవిత ఏమని వ్రాయను? , కాలేజ్ మ్యాగజైన్ లో ప్రచురితం అయింది.

కవితల జాబితా

[మార్చు]

వందకు పైగా కవితలు అంతర్లోచన బ్లాగులో వున్నాయి

ప్రచురితమయిన పుస్తకాల జాబితా

[మార్చు]
  1. మూడు బిందువులు (హైకూలు)
  2. మట్టివేళ్ళు (కవితా సంకలనం)

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు

[మార్చు]
  1. 2000 సంవత్సరంలో లైయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ

చిత్రమాలిక

[మార్చు]

ఇతర లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు వెలుగు, అంతర్జాలంలో తెలుగు (10 October 2018). "తెవికీ అక్షర సేనానులు". www.teluguvelugu.in. Archived from the original on 22 February 2021. Retrieved 22 February 2021.