Jump to content

కదిరి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
కదిరి రెవెన్యూ డివిజను
రెవెన్యూ డివిజన్
కదిరి రెవిన్యూ డివిజన్ మ్యాప్.
కదిరి రెవిన్యూ డివిజన్ మ్యాప్.
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
పరిపాలన విభాగ కార్యాలయంకదిరి
Time zoneUTC+05:30 (IST)

కదిరి రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా లోని ఒక పరిపాలనా విభాగం. జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజను పరిపాలనలో 8 మండలాలు ఉన్నాయి. డివిజను ప్రధాన కార్యాలయం కదిరిలో ఉంది.[1][2]

డివిజన్ పరిధి లోని మండలాలు

[మార్చు]

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి.

  1. ఆమడగూరు
  2. గాండ్లపెంట
  3. కదిరి
  4. కొత్తచెరువు
  5. నల్లచెరువు
  6. నంబులపూలకుంట
  7. తలుపుల
  8. తనకల్

మూలాలు

[మార్చు]
  1. "Anantapur gets two more revenue divisions". The Hindu. Anantapur. 27 June 2013. Retrieved 3 November 2014.
  2. "District Census Handbook - Anantapur" (PDF). Census of India. p. 14. Retrieved 18 January 2015.