కనకదుర్గ పూజామహిమ (1960 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇదే పేరుగల మరొక సినిమా కోసం కనకదుర్గ పూజామహిమ (1973 సినిమా) చూడండి

కనకదుర్గ పూజామహిమ
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి ,
ఆదోని లక్ష్మి,
మిక్కిలినేని
సంగీతం రాజన్ నాగేంద్ర
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కనకదుర్గ పూజా మహిమ 1960లో బి. విఠలాచార్య నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన జానపదకథా చిత్రం. ఇందులో కాంతారావు, కృష్ణకుమారి ముఖ్య పాత్రలు పోషించారు.

పాటలు[మార్చు]

  1. అనురాగసీమ మనమేలుదామా ఆనందాల చవిచూదమా - పి.బి.శ్రీనివాస్, జిక్కి
  2. ఓంకారపంజరసుఖీం ఉపనిషదుద్యాన - మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస
  3. చుక్కల్లోంచి చందురుడు తొంగి చూశాడే తొంగి చూశాడే - ( గాయిని వివరాలు లేవు)
  4. జయజయ నమో కనకదుర్గా నమో లోకమాత - బృంద గీతం
  5. జీవనమే పావనం ఈ భువి సంతత సంతోష - ఘంటసాల, శూలమంగళ రాజ్యలక్ష్మి
  6. నాతిన్ గానను రాజ్యము గనను కాంతరానగాసిల్లితిన్ (పద్యం) - ఘంటసాల
  7. భక్తి శ్రధ్దలతోడ భయవినయమున గురులవద్ద నే ( పద్యం) - మాధవపెద్ది
  8. రారా రారా రారా మారకుమారా రావో రావో రావో - జిక్కి
  9. వరమహాలక్ష్మి కరుణించవమ్మా చరణాలే శరణంటినమ్మా - పి. లీల బృందం
  10. వసంతుడే రాడాయె వసుంధరే రాగల ఊగి తూగానే - ఎ.పి. కోమల బృందం

వనరులు[మార్చు]