కన్నతల్లి (1972 సినిమా)
Jump to navigation
Jump to search
ఇదే పేరుగల మరొక సినిమా కోసం కన్నతల్లి (1953 సినిమా) చూడండి
కన్నతల్లి (1972) (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి. మాధవరావు |
తారాగణం | శోభన్ బాబు, సావిత్రి, చంద్రకళ, నాగభూషణం, రాజబాబు |
సంగీతం | కె.వి. మహదేవన్ |
నిర్మాణ సంస్థ | భాను మూవీస్ |
భాష | తెలుగు |
కన్న తల్లి 1972లో విడుదలైన తెలుగు సినిమా. భాను మువీస్ పతాకంపై డి.వివేకానంద రెడ్డి, రుద్రరాజు సీతారామ రాజు లు నిర్మించిన ఈ సినిమాకు టి.మాధవరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, సావిత్రి, చంద్రకళ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శోభన్‌బాబు
- సావిత్రి గణేశన్
- చంద్రకళ
- సంధ్యారాణి
- రాధా కుమారి
- నాగభూషణం
- రాజబాబు
- ఎం. ప్రభాకర్ రెడ్డి
- సి.హెచ్. నారాయణరావు
- ఆనంద్ మోహన్
- పెరుమాళ్ళు
- ఇందిర
- ప్రభావతి
- మాస్టర్ రాము
- బేబీ సెల్వం
- మాస్టర్ విశ్వేశ్వరరావు
- బి. సరోజా
- శ్రీనివాస్
- పంచధీ స్వామి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: టి. మాధవరావు
- స్టూడియో: భాను మూవీస్
- నిర్మాత: డి.వివేకానంద రెడ్డి, రుద్రరాజు సీతారామ రాజు
- ఛాయాగ్రాహకుడు: మునీర్ అహ్మద్
- కూర్పు: బండి గోపాల రావు
- స్వరకర్త: కె.వి. మహదేవన్
- గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
- పొడవు: 3976.61 నిమిషాలు
- రీల్స్ సంఖ్య: 16
- విడుదల తేదీ: 1972 ఆగస్టు 26,
- సమర్పించినవారు: పతకమూరి సుబ్బరాయుడు
- అసోసియేట్ డైరెక్టర్: రామ్ మోహన్ రావు గుళ్ళపల్లి
- అసిస్టెంట్ డైరెక్టర్: ఎన్.కనకరజు, వెన్నెల వెంకటేశ్వరరావు, జె.వేణుగోపాల్
- కథ: మద్దిపట్ల సూరి
- చిత్రానువాదం: ఎన్.జగన్నాథ్, ఆచార్య ఆత్రేయ
- సంభాషణ: ఆచార్య ఆత్రేయ
- సంగీత దర్శకుడు: కె.వి. మహదేవన్
- నేపథ్య సంగీతం: కె.వి. మహదేవన్
- గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, జె.వి.రాఘవులు
- సౌండ్ రికార్డింగ్: స్వామినాథన్
- రీ రికార్డింగ్: స్వామినాథన్
- ఆర్ట్ డైరెక్టర్: తోటా వెంకటేశ్వర రావు
- కాస్ట్యూమ్ డిజైన్: సయ్యద్
- స్టిల్స్: జి.ఎన్. భూషణ్
- పబ్లిసిటీ డిజైన్: ఈశ్వర్
- మేకప్: రమేష్, ఎం. పీతాంబరం, జయకృష్ణ, అప్పారావు, కృష్ణ, చక్రపాణి
- హెయిర్ స్టైల్స్: టి. తాతారావు, సరస్వతమ్మ, రాజేశ్వరి
- నృత్య దర్శకుడు: బి. హీరాలాల్, కె. తంగప్పన్
- ప్రొడక్షన్ కంట్రోలర్: కె.వి.ఎస్. చలపతి రావు
- ప్రయోగశాల: ఎ.వి.ఎం. ఫిల్మ్ ల్యాబ్ (మద్రాస్)
- కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది - ఘంటసాల . రచన: ఆత్రేయ.
- నిన్నరాత్రి నిను చూసి కల్లోన పిల్లా అది నిజమైంది తెల్లారెకల్లా - ఘంటసాల . రచన: ఆత్రేయ.
- నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి నే నవ్వుతు - ఘంటసాల, పి.సుశీల . రచన: ఆత్రేయ.
మూలాలు
[మార్చు]- ↑ "Kanna Thalli (1972)". Indiancine.ma. Retrieved 2020-08-22.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)