కన్నెగంటి
స్వరూపం
కన్నెగంటి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కన్నెగంటి నాసరయ్య - రంగస్థల నటుడు
- కన్నెగంటి జగ్గయ్య - హేతువాది, స్వాతంత్ర్య యోధుడు
- కన్నెగంటి బ్రహ్మానందం, తెలుగు సినిమా హాస్య చక్రవర్తి.
- కన్నెగంటి హనుమంతు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.
- కన్నెగంటి రమాదేవి, సుప్రసిద్ధ మహిళా పారిశ్రామికవేత్త.
- కన్నెగంటి రాధ - రంగస్థల నటుడు
- కన్నెగంటి మధు - రంగస్థల నటుడు
- కన్నెగంటి సూర్యనారాయణమూర్తి - స్వాతంత్ర్య సమర యోధుడు. తామ్రపత్ర గ్రహీత.
- కన్నెగంటివారి పాలెం - గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం లోని గ్రామం