కప్పగంతు
Appearance
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కప్పగంతు ఒక ఇంటి పేరు. ఈ ఇంటిపేరు గలవారు, గన్నవరం దగ్గర ఉన్న వెన్నూతల గ్రామం లోను, గుంటూరురు దగ్గర ఉన్న ధరణికోట గ్రామంలోను ఉండెడివారు. కాలక్రమాన, వారు వ్యవసాయం వదలి పట్టణాలకు వలస వెళ్ళారు. కప్పగంతువారు, అమెరికా దేశంలో, విజయవాడలోని సత్యనారాయణపురం (విజయవాడ), విద్యాధరపురం, భవానిపురంలలొనూ, ఇంకా ముంబాయి, నెల్లూరు, హైదరాబాదు నగరాలలో ఉన్నారని తెలుస్తుంది.[ఆధారం చూపాలి]
ఈ ఇంటి పేరు ఎలా వచ్చింది
[మార్చు]వేదం చదవడంలో ఒక పద్ధతికి "కప్పగంతు" అని వ్యవహరిస్తారని ప్రతీతి. ఆ పద్ధతిలో నిష్ణాతులు అయినవారి ఇంటి పేరు కప్పగంతుగా కాలక్రమేణా ఏర్పడిందని ఒక కథనం.
గోత్రం , ఋషులు
[మార్చు]గొత్రం కౌసికస ఋషులు కౌసిక, వైశ్వామిత్ర, అఖమర్షణ
ఈ ఇంటి పేరు గల వ్యక్తులు
[మార్చు]- కప్పగంతు రామకృష్ణ - రచయిత
- కప్పగంతు వెంకటరమణ మూర్తి - రచయిత
- కప్పగంతు సుబ్బరామ సోమయాజులు: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి.
- కప్పగంతు జయరామయ్య: ప్రకాశం జిల్లాకు చెందిన రచయిత.