కమలేష్ బాల్మీకి
స్వరూపం
| కమలేష్ బాల్మీకి | |||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| ముందు | కళ్యాణ్ సింగ్ | ||
|---|---|---|---|
| తరువాత | భోలా సింగ్ | ||
| నియోజకవర్గం | బులంద్‌షహర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1967 డిసెంబరు 3 బులంద్‌షహర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| మరణం | 2019 మే 27 (వయసు: 51) బులంద్‌షహర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
| జీవిత భాగస్వామి | సబితా దేవి | ||
| సంతానం | 1 కొడుకు | ||
| నివాసం | ఖుర్జా, బులంద్‌షహర్ జిల్లా | ||
| మూలం | [1] | ||
కమలేష్ బాల్మీకి (12 మార్చి 1967 - 27 మే 2019) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బులంద్‌షహర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కమలేష్ బాల్మీకి సమాజ్ వాదీ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బులంద్‌షహర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా 15వ లోక్‌సభకు ఎన్నికై ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు & ప్రజాపంపిణీ కమిటీలో సభ్యునిగా పని చేశాడు.
మరణం
[మార్చు]కమలేష్ బాల్మీకి బులంద్‌షహర్‌లోని ఖుర్జా కొత్వాలి బుర్జ్ ఉస్మాన్ ఈద్గా రోడ్‌లోని ఆయన నివాసంలో అనుమానాస్పద స్థితిలో 27 మే 2019న మరణించాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (28 May 2019). "Ex-Bulandshahr MP found dead at home". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ News18 हिंदी (27 May 2019). "बुलंदशहर में सपा के पूर्व सांसद कमलेश बाल्मीकि की संदिग्ध परिस्थितियों में मौत, जहर से मौत का अंदेशा". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (27 May 2019). "Samajwadi Party Leader Kamlesh Balmiki Found Dead At Home In UP". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
,