కమిటీ కుర్రోళ్లు
Jump to navigation
Jump to search
కమిటీ కుర్రోళ్లు | |
---|---|
దర్శకత్వం | యదు వంశీ |
కథ | యదు వంశీ |
నిర్మాత | కొణిదెల నీహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రాజు ఎదురురోలు |
కూర్పు | అన్వర్ అలీ |
సంగీతం | అనుదీప్ దేవ్ |
నిర్మాణ సంస్థలు | పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక కొణిదెల ప్రొడక్షన్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 9 ఆగస్టు 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కమిటీ కుర్రోళ్లు 2024లో విడుదలైన తెలుగు సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై కొణిదెల నీహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 14న,[1] ట్రైలర్‌ను జులై 26న విడుదల చేయగా,[2] సినిమా ఆగస్ట్ 9న సినిమా విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- సాయి కుమార్
- సందీప్ సరోజ్
- యశ్వంత్ పెండ్యాల
- ఈశ్వర్ రాచిరాజు
- త్రినాద్ వర్మ
- ప్రసాద్ బెహరా
- మణికంఠ పరసు
- లోకేష్ కుమార్ పరిమి
- శ్యామ్ కళ్యాణ్
- రఘువరన్
- శివకుమార్ మట్ట
- అక్షయ్ శ్రీనివాస్
- రాధ్య
- తేజస్వి రావు
- టీనా శ్రావ్య
- విషిక[4]
- సందీప్ సరోజ్
- యశ్వంత్
- ఈశ్వర్ త్రినాథ్
- ప్రసాద్ బెహరా
- షణ్ముఖి నాగుమంత్రి
- గోపరాజు రమణ
- 'బలగం' జయరాం
- శ్రీ లక్ష్మి,
- 'కంచరపాలెం' కిషోర్
- కిట్టయ్య
- రమణ భార్గవ్
- 'జబర్దస్త్' సత్తిపండు
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఆ రోజులు మళ్లీ రావు" | కృష్ణకాంత్ | అనుదీప్ దేవ్ | కార్తిక్ | 4:17 |
2. | "ప్రేమ గారడీ" | కిట్టు విస్సాప్రగడ | అనుదీప్ దేవ్ | అర్మాన్ మాలిక్ | 3:49 |
3. | " సందడి సందడి" | సింహాచలం మన్నేలా | అనుదీప్ దేవ్ | అనుదీప్ దేవ్, రేణు కుమార్, శ్రీనివాస్ దరిమిశెట్టి | 3:14 |
4. | "గొర్రెలా[5]" | నాగ్ అర్జున్ రెడ్డి | అనుదీప్ దేవ్ | అనుదీప్ దేవ్, వినాయక్, అఖిల్ చంద్ర, హర్షవర్ధన్ చావలి, ఆదిత్య భీమతాటి, సింధూజ శ్రీనివాసన్, మనీషా పండ్రాంకి, అర్జున్ విజయ్ | 3:47 |
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక కొణిదెల ప్రొడక్షన్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్
- నిర్మాత: కొణిదెల నీహారిక[6]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యదు వంశీ
- సంగీతం: అనుదీప్ దేవ్
- సినిమాటోగ్రఫీ: రాజు ఎదురురోలు
- మాటలు: వెంకట సుభాష్ చీర్ల, కొండల్ రావు అడ్డగళ్ల
- ఎడిటర్: అన్వర్ అలీ
- ఫైట్స్ : విజయ్
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (14 June 2024). "నిహారిక నిర్మాతగా.. కమిటీ కుర్రాళ్ళు టీజర్ వచ్చేసింది.. 90's కిడ్స్ కోసమే ఈ సినిమా..?" (in Telugu). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (26 July 2024). "'కమిటీ కుర్రోళ్ళు' వచ్చేశారు.. ట్రైలర్ చూశారా?". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ The Hindu (21 July 2024). "'Committee Kurrollu,' Niharika Konidela's maiden production, gets a release date" (in Indian English). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ TV9 Telugu (14 August 2024). "'కమిటీ కుర్రాళ్లు' సినిమలో పద్మ క్యారెక్టర్ హీరోయిన్ గురించి తెలుసా..? ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ ఏంటంటే." Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ News18 తెలుగు (7 May 2024). "ఎన్నికల నేపథ్యంలో కమిటీ కుర్రోళ్ళు నుంచి సెటైరికల్ సాంగ్ విడుదల..." Retrieved 27 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Niharika Konidea's upcoming film titled Committee Kurrollu" (in ఇంగ్లీష్). 9 April 2024. Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.