కమెండో
Appearance
కమెండో | |
---|---|
దర్శకత్వం | వేలు ప్రభాకరన్ |
స్క్రీన్ ప్లే | ఆర్.కె.సెల్వమణి |
కథ | ఆర్.కె.సెల్వమణి |
నిర్మాత | వై.శ్రీలత |
తారాగణం | అరుణ్ పాండియన్ రోజా రాధా రవి |
ఛాయాగ్రహణం | వేలు ప్రభాకరన్ |
కూర్పు | వి.ఉదయశంకర్ |
సంగీతం | ఆదిత్యన్ |
నిర్మాణ సంస్థ | సూపర్ హిట్ మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 29 సెప్టెంబరు 1995 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కమెండో 1995, సెప్టెంబర్ 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] వేలు ప్రభాకరన్ దర్శకత్వంలో వై.శ్రీలత నిర్మించిన ఈ సినిమాకు అసురన్ అనే తమిళ సినిమా మూలం.
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Commando (Velu Prabhakar) 1995". ఇండియన్ సినిమా. Retrieved 19 October 2022.
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |