కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.గణేష్
తారాగణం చంద్రమోహన్,
రాధిక
సంగీతం కృష్ణ చక్ర
నిర్మాణ సంస్థ శ్రీ దాక్షాయణఈ క్రియేషన్స్
భాష తెలుగు

కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.వి.గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రాధిక నటించగా, కృష్ణ చక్ర సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: సి.వి.గణేష్
  • సంగీతం: కృష్ణ చక్ర
  • స్టూడియో: శ్రీ దాక్షాయణఈ క్రియేషన్స్
  • నిర్మాత: టి. అప్పుదాస్, సోమిశెట్టి సుబ్బారావు, బెండా వెంకటేశ్వర రావు;
  • స్వరకర్త: కృష్ణ-చక్ర
  • విడుదల తేదీ: 1982 సెప్టెంబర్ 3
  • సహ నిర్మాత: కర్రి రమణారావు, జి.ఎస్.వి. భాస్కర్
  • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
  • కథ: విజయకృష్ణ
  • మాటలు: భమిడిపాటి
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, రమేష్
  • స్టిల్స్: రవికుమార్, బి.ఆనందరావు
  • పోరాటాలు: రాజు
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సి.గోపాల్
  • నృత్యం: తార
  • కూర్పు: ఎస్.వి.ఎస్.వీరప్పన్
  • సంగీతం: కృష్ణ - చక్ర.


పాటల జాబితా

[మార్చు]

1.ఎవరనుకున్నావు మగువంటే మహారాణి , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల , ఎం.రమేష్

2.జగడేల సొగసరి జగదాంబ , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

3.డిస్కో సయ్యాట , రచన: వేటూరి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

4.రాజనాల చిన్నోళ్ళు భోజనాల కొస్తావు, రచన: వేటూరి, గానం.పి . సుశీల బృందం

5.సాగే నది కోసం సాగర సంగీతం , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Kayyala Ammayi Kalavari Abbayi (1982)". Indiancine.ma. Retrieved 2020-08-23.

. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .

బాహ్య లంకెలు

[మార్చు]