కరాచీ జీబ్రాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరాచీ జీబ్రాస్
cricket team
స్థాపన లేదా సృజన తేదీ2006 మార్చు
క్రీడక్రికెట్ మార్చు
దేశంపాకిస్తాన్ మార్చు
స్వంత వేదికNational Stadium మార్చు

కరాచీ జీబ్రాస్ అనేది ఒక పాకిస్తానీ దేశీయ క్రికెట్ జట్టు.[1] ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ, టీ20 ఫార్మాట్లలో ఆడుతోంది. ఇది కరాచీలోని సింధ్‌లో ఉంది. 2006లో ఈ జట్టు స్థాపించబడింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో హోమ్ గ్రౌండ్ ఉంది.[2]

కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు[మార్చు]

ఆటగాడు స్పాన్ ప్లే మ్యాచ్ గెలిచినవి ఓడినవి టైడ్ NR %
హసన్ రజా 2006-2012 11 05 06 00 00 45.45
ఫైసల్ ఇక్బాల్ 2008-2010 06 00 06 00 00 00.00
రమీజ్ రాజా 2012-2012 06 02 04 00 00 33.33
డానిష్ కనేరియా 2010-2011 05 02 03 00 00 40.00
షాదాబ్ కబీర్ 2005-2005 03 02 01 00 00 66.66

మూలాలు[మార్చు]

  1. "Karachi Zebras Squad - Faysal Bank T-20 Cup, 2010 Squad". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-01-18.
  2. "Karachi Zebras's cricket team profile on cricHQ". cricHQ (in ఇంగ్లీష్). Retrieved 2024-01-18.

బాహ్య లింకులు[మార్చు]